పెళ్లి కళతో కళకళలాడుతున్న మహానటి…

15 సంవత్సరాల ఆమె ప్రేమను ప్రకటించడంతో పాటు తన పెళ్లి డేట్ ని కూడా అభిమానులతో పంచుకుంది. గోవాలో డిసెంబర్ 12న తన స్నేహితుడు ఆంటోనీ తటిల్‌ తో వివాహ బంధంలోకి ఎంటర్ కాబోతోంది. ఇక తాజాగా ఆమె ఓ బ్రైడల్ లెహంగాలో పెట్టిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.