బోల్డ్ ఫోటోస్ తో మైండ్ బ్లాక్ చేస్తున్న బెంగాలీ బ్యూటీ…

హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ సపోర్టింగ్ రోల్స్ కి పరిమితం అయిపోయింది శ్రద్ధా. ఇక సినిమాలతో పాటు బుల్లితెర ప్రేక్షకులకు కూడా డాన్స్ షో డి 15 న్యాయ నిర్ణీతగా బాగా దగ్గరయింది. గుంటూరు టాకీస్ అనే మూవీలో బోల్డ్ క్యారెక్టర్ లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.తాజాగా పారిజాత పర్వం అనే మూవీలో నటించి అందరిని మెస్మరైజ్ చేసింది.