బోల్డ్ ఫోటోస్ తో మైండ్ బ్లాక్ చేస్తున్న బెంగాలీ బ్యూటీ…

ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఫోటోషూట్లతో సెగలు పుట్టిస్తుంది. రెగ్యులర్గా తన గ్లామర్ ట్రీట్ తో కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేస్తుంది. తాజాగా ఆమె ఎల్లో కలర్ లాంగ్ స్లిట్ ఫ్రాక్ లో శ్రద్దా మతి పోగోడుతోంది. శ్రద్దా.. ఎంతో శ్రద్ధగా అందిస్తున్న గ్లామర్ ట్రీట్ కి కుర్ర కారు ఫిదా అయిపోతున్నారు.