2008లో అల్లరి నరేష్ ‘సిద్ధు ఫ్రమ్శ్రీకాకుళం’మూవీతో ఇండస్ట్రీలోకి వచ్చిన బెంగాలీ బ్యూటీ శ్రద్ధ దాస్. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన సూపర్ డూపర్ హిట్ మూవీ ఆర్య 2 లో ఈమె నటనకు మంచి మార్కులే పడ్డాయి.ఆ తర్వాత డార్లింగ్, నాగవల్లి,పీఎస్వీ గరుడ వేగ వంటి సినిమాలలో నటించినప్పటికీ ఈ బ్యూటీకి అనుకున్న రేంజ్ ఛాన్సల్ అయితే దక్కలేదు.