తీన్ పట్టి తో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధ2013లో ఆషికి 2 మూవీ తో మాంచి గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ హార్రర్ థ్రిల్లర్ స్త్రీ మూవీతో సూపర్ సక్సెస్ అందుకు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సీక్వెల్ కూడా భారీ రేంజ్ లో రికార్డులు బద్దలు కొట్టే కలెక్షన్స్ రాబట్టింది.