పొట్టి డ్రస్సులో రచ్చ పుట్టిస్తున్న శ్రద్ధా కపూర్…

ప్రభాస్ తో కలిసి సాహో మూవీతో టాలీవుడ్ లో కూడా తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకుంది.స్ట్రీట్ డ్యాన్సర్ 3D,బాఘీ 3 లాంటి చిత్రాలతో మంచి డాన్సర్ గా గుర్తింపు తెచ్చుకుంది.ఎన్టీఆర్, హృతిక్ కాంబోలో వస్తున్న హిందీ మూవీ వార్ 2 లో ఓ హాట్ ఐటెం సాంగ్ లో శ్రద్దా ఉన్నట్టు బాలీవుడ్ సినీ వర్గాల టాక్.