హైదరాబాద్ టైమ్స్ ఫ్యాషన్ వీక్ నిర్వహించిన రాంప్ వాక్ లో మాళవిక అందరినీ ఆకట్టుకుంది. ఈ ఈవెంట్ కి వైట్ సీక్వెల్ వర్క్ గాగ్ర , స్టేట్మెంట్ ఎమరాల్డ్ అన్ కట్ డైమండ్స్ జువెలరీ ధరించిన మాళవిక.. హంసల మెరిసిపోయింది. తాజాగా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. అభిమానులు ఆమె అందాన్ని తెగ పోగొడుతున్నారు.