రాంప్ పై రాజహంసలా వయ్యారాలు వలకపోసిన రాజా సాబ్ బ్యూటీ…

ఇంకా తెలుగు సినిమాలలోకి ఎంట్రీ ఇవ్వనప్పటికీ మాళవిక మోహనన్ పేరుకు టాలీవుడ్ లో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ అందరికి సూపరిచితమే. ఎక్కువగా తమిళ్, మలయాళం, హిందీ చిత్రాలలో నటించిన మాళవిక త్వరలో తెలుగులోకి ఓ భారీ సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతోంది.