Supreme Court

అమ‌రావ‌తి కేసు.. స‌ర్కారుపై సుప్రీం ఆగ్ర‌హం

అమ‌రావతి రాజ‌ధాని విష‌యంపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలంటూ.. ఏపీ ప్ర‌భుత్వం దాఖ‌లు చేసిన పిటిష‌న్ విష‌యంలో సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం…

3 years ago

స‌హ‌జీవ‌నం రిజిస్ట్రేష‌నా..? నాన్సెన్స్‌!!

దేశంలో వివాహం చేసుకోకుండా ఒక స్త్రీ, ఒక పురుషుడు క‌లిసి జీవించ‌డాన్ని చ‌ట్ట బ‌ద్ధం చేసిన విష‌యం తెలిసిందే. దీనినే స‌హ‌జీవ‌నం అంటూ.. సుప్రీం కోర్టు కూడా…

3 years ago

అమరావతి కేసుల్లో జగన్ కు ఎదురుగాలి

ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ ప్రభుత్వం విశాఖలో పెట్టుబడుల సదస్సుకు ఏర్పాట్లు చేస్తోంది. శుక్ర, శనివారాల్లో నిర్వహించే సదస్సు కోసం విశాఖ నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. దేశ, విదేశాల…

3 years ago

కేసీఆర్ తీరు బాగోలేదు.. ఇదేం ప‌ద్ధ‌తి: సుప్రీం కోర్టు ఫైర్‌

మొయినాబాద్‌లో జ‌రిగిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్య‌వ‌హారం కేసుకు సంబంధించి విచార‌ణ చేస్తున్న దేశ అత్యున్న‌త ధ‌ర్మాస‌నం సుప్రీంకోర్టు తాజాగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం…

3 years ago

గెలిచిన గల్లా.. ఏపీ నిర్ణ‌యంపై సుప్రీం కోర్టు స్టే

టీడీపీ ఎంపీ, ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త గ‌ల్లా జ‌య‌దేవ్ న్యాయ పోరాటంలో ఒకింత తెరిపిన ప‌డ్డారు. చిత్తూరు శివారులోని గ‌ల్లా కుటుంబానికి చెందిన అమ‌ర‌రాజా బ్యాట‌రీస్ కంపెనీని…

3 years ago

జీవో నెంబర్ 1 పై సుప్రీం కోర్టుకెందుకో…

టీడీపీకి వస్తున్న జనాదరణను చూసి ఏపీ సర్కారు జీవో నెంబర్ 1ను జారీ చేసిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రోడ్ షోలు, సభలు సమావేశాలను నిర్వహించకుండా అడ్డుకునేందుకు…

3 years ago

ఇక థియేట‌ర్ల‌లోకి సొంత ఫుడ్ తీసుకెళ్ల‌లేం

ఇప్ప‌టిదాకా ఉన్న నిబంధ‌న‌ల ప్ర‌కారం అయితే థియేట‌ర్ల‌కు వెళ్లే ప్రేక్ష‌కులు త‌మ‌కు ఇష్టం వ‌చ్చిన తినుబండారాల‌ను తీసుకెళ్ల‌వ‌చ్చు. దాన్ని థియేట‌ర్ల యాజ‌మాన్యాలు అడ్డుకోజాల‌వు. ఐతే ఈ నిబంధ‌న‌ను…

3 years ago

అమ‌రావ‌తి పై సుప్రీం కీలక తీర్పు

తాజాగా సుప్రీం కోర్టు ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి సంబంధించి హైకోర్టు గ‌తంలో ఇచ్చిన తీర్పుపై ఘాటుగా నే వ్యాఖ్య‌లు చేసింది. ప్ర‌భుత్వాలను, కేబినెట్‌ల‌ను కోర్టులే నిర్ణ‌యిస్తే.. కోర్టులే…

4 years ago

జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసులో భారీ దెబ్బ‌..

ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో ఆరోప‌ణలు ఎదుర్కొంటున్న‌ హెటిరో సంస్థలకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తమపై కేసు కొట్టివేయాలన్న అభ్యర్థనను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఏ-1గా…

4 years ago

గాలి జ‌నార్ద‌న్ రెడ్డి కేసుపై రోజు వారీ విచార‌ణ‌..మ‌రి జ‌గ‌న్ ప‌రిస్థితి ఏంటి?

ఎక్కడో తీగ లాగితే.. ఇక్క‌డ ఏపీలో డొంక క‌దులుతోంది. గాలి జనార్దన్‌ రెడ్డి అక్రమ మైనింగ్‌ కేసు వ్యవహారంలో విచారణ రోజువారి జరపాలని ట్రయల్‌ కోర్టును ఆదేశించాలని…

4 years ago

దేశంలో ప్రైవేటు జైళ్ళా ?

ఐరోపా దేశాల్లో ఉన్నట్లు మనదేశంలో కూడా ప్రైవేటు జైళ్ళు ఎందుకు నిర్మించకూడదు ? ఇది ఎవరో వేసిన ప్రశ్నకాదు. ఒక కేసు విచారణ సందర్భంగా స్వయాన సుప్రీంకోర్టు…

4 years ago

అబార్షన్లపై సుప్రీం సంచలన తీర్పు

అబార్షన్లకు సంబంధించి దేశపు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పెళ్లితో నిమిత్తం లేకుండా అబార్షన్ చేయించుకునే హక్కు మహిళలకు ఉందని చరిత్రాత్మక తీర్పునిచ్చింది. పెళ్లి…

4 years ago