Ram Charan

చప్పుడు లేకుండా చరణ్‍ పాన్‍ ఇండియా ప్లాన్‍

రాజమౌళి సినిమా తర్వాత రీజనల్‍ సినిమా ప్లాన్‍ చేస్తే ఆ హీరోకి ముందు చూపు లేనట్టే అనుకోవాలి. బాహుబలి తర్వాత ప్రభాస్‍ రేంజ్‍ ఎలా పెరిగిపోయిందో తెలిసిందే.…

5 years ago

ఈసారి రామ్‍ చరణ్‍ బ్రేక్‍ వేసాడు

రామ్‍ చరణ్‍కు కరోనా సోకడంతో పధ్నాలుగు రోజుల పాటు క్వారంటైన్‍లో వుండాలి. దీని వల్ల ఆర్‍.ఆర్‍.ఆర్‍. షూటింగ్‍కి మరోసారి బ్రేక్‍ పడింది. ఆలియా భట్‍తో చరణ్‍ చేయాల్సిన…

5 years ago

చిరు బ్లాక్‌బ‌స్ట‌ర్లు.. దేనికి ఎవ‌రంటే?

టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన‌న్ని ఇండ‌స్ట్రీ హిట్లు, బ్లాక్‌బ‌స్ట‌ర్లు మ‌రే హీరో ఇవ్వ‌లేదు అంటే అతిశ‌యోక్తి కాదు. ఖైదీతో మొద‌లుపెడితే త‌ర్వాతి రెండు మూడు ద‌శాబ్దాల్లో టాలీవుడ్…

5 years ago

చిరంజీవి పైనే చరణ్‍ ఫుల్‍ కాన్సన్‍ట్రేషన్‍

రాజకీయాల్లో చేదు అనుభవం చవిచూసి తిరిగి సినిమాల్లోకి వచ్చిన చిరంజీవికి రీఎంట్రీలో అన్నీ దగ్గరుండి సెట్‍ చేస్తున్నాడు రామ్‍ చరణ్‍. ఖైదీ నంబర్‍ 150, సైరా చిత్రాలను…

5 years ago

చ‌ర‌ణ్‌కు ఇచ్చాడు.. మ‌రి చిరుకి?

రెండేళ్ల కింద‌ట రంగ‌స్థ‌లంతో నాన్ బాహుబ‌లి హిట్టు కొట్టి తిరుగులేని స్థాయిని అందుకున్నాడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌. ఐతే ఆ సినిమాతో చ‌ర‌ణ్ ప్ర‌యోగం…

5 years ago

ఆర్‍.ఆర్‍.ఆర్‍.ని ఇరకాటంలో పెడుతున్న ఆచార్య!

ఆచార్య చిత్రంలో చరణ్‍ చేస్తోన్న పాత్రను అతిథి పాత్రలానే తీర్చిదిద్దాడు కొరటాల శివ. అయితే ఆ పాత్ర చరణ్‍తో చేయిద్దామని చిరంజీవి సలహా ఇచ్చిన పిమ్మట అందుకు…

5 years ago

చరణ్‌ది ఫుల్ లెంగ్త్, పవర్ ఫుల్ రోల్

2021లో మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ‘ఆచార్య’ ఒకటి. వచ్చే వేసవికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవాలన్న లక్ష్యంతో పని చేస్తోంది చిత్ర బృందం. మెగాస్టార్ చిరంజీవి…

5 years ago

చరణ్‍కి మళ్లీ బాలీవుడ్‍ హీరోయినే!

ఆచార్యలో చరణ్‍కి జోడీగా రష్మిక నటిస్తుందనే వార్త కొద్ది రోజులుగా హల్‍చల్‍ చేస్తోంది. రష్మిక ఆ వార్తపై స్పందించలేదు. చరణ్‍ నుంచి కూడా ఎలాంటి సమాచారం లేదు.…

5 years ago

ఒక ఫైట్‍ సీన్‍ ఖర్చుతో ఓ మాదిరి సినిమా తీసేయవచ్చు

‘ఆర్‍.ఆర్‍.ఆర్‍.’ చిత్రాన్ని త్వరగా పూర్తి చేయాలనే ఒత్తిడి రాజమౌళిపై అధికంగా వున్నా కానీ అతను మాత్రం రాజీ పడడం లేదు. క్వాలిటీ పరంగా ఈ చిత్రాన్ని బాహుబలికి…

5 years ago

రాజమౌళి 50 రోజులు యాక్షన్ ఎపిసోడ్ చేశాడంటే..

రాజమౌళి సినిమాలంటే యాక్షన్ ప్రియులకు పండగే. మాస్ ప్రేక్షకులు ఉర్రూతలూగేలా యాక్షన్ ఘట్టాల్ని తీర్చిదిద్దడంలో జక్కన్న నైపుణ్యమే వేరు. ‘సింహాద్రి’ దగ్గర్నుంచి ఆ ఎపిసోడ్లను తీర్చిదిద్దడంలో జక్కన్న…

6 years ago

ఆర్ఆర్ఆర్.. పగలూ రాత్రీ తేడా లేకుండా

ఆర్ఆర్ఆర్.. పగలూ రాత్రీ తేడా లేకుండాఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న సినిమా అంటే ‘ఆర్ఆర్ఆర్’యే. ఈ చిత్రంపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిసిందే. అంతా…

6 years ago

‘ఆచార్య’ రచ్చ.. చరణ్ లైన్లోకొచ్చాడు

టాలీవుడ్లో పేరున్న సినిమాలన్నీ ఒకదాని తర్వాత షూటింగ్‌కు వెళ్తుంటే.. కరోనా విజృంభిస్తున్న సమయంలోనే షూటింగ్‌లు జరపాలని ప్రయత్నించిన మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ చిత్రాన్ని ఎంతకీ పున:ప్రారంభించకపోవడం అందరినీ…

6 years ago