KCR

జ‌గ‌న్ కోసం.. కేసీఆర్ సంత‌కాలు చేశాడు: రేవంత్

ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు.. జ‌గ‌న్ ప్ర‌యోజ‌నాల కోసం.. జ‌గ‌న్‌తో చేసుకున్న లాలూచీ రాజ‌కీయాల కోసం.. తెలంగాణ ముఖ్య‌మంత్రిగా కేసీఆర్ ఆనాడు సంత‌కాలు చేశార‌ని, దీనికి అప్ప‌టి…

12 months ago

ఢిల్లీ టూర్లపై బీఆర్ఎస్ కు రేవంత్ దిమ్మతిరిగే రిప్లై!

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తరచూ ఢిల్లీ వెళుతున్న వైనంపై విపక్షాలు.. ప్రత్యేకించి బీఆర్ఎస్ ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడుతోంది. ఇప్పటికే ఈ విమర్శలపై పలుమార్లు తనదైన…

1 year ago

ఔను.. నా ఫోన్ ట్యాప్ చేసి.. నాకే వినిపించారు!: ష‌ర్మిల‌

వైసీపీ హ‌యాంలో త‌న ఫోన్‌ను ట్యాప్ చేసిన మాట వాస్త‌వ‌మేన‌ని కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల చెప్పారు. తాజాగా ఆమె విశాఖ‌ప‌ట్నంలో మీడియాతో మాట్లాడారు. ఫోన్…

1 year ago

రెండో రోజూ ఏఐజీకి కేసీఆర్… ఏం జరుగుతోంది?

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు శనివారం వరుసగా రెండో సారి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. కొన్ని వైద్య…

1 year ago

తండ్రి మాదిరే అన్నకూ కవిత మద్దతు!

రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చెప్పడం చాలా కష్టం. నిన్న ఓ మాట మాట్లాడే నేతలు..ఆ మరునాడే దానికి పూర్తిగా విరుద్ధమైన ప్రకటన చేస్తూ ఉంటారు.…

1 year ago

నేనున్నంత వ‌ర‌కు కేసీఆర్ ఫ్యామిలీకి నో ఎంట్రీ: రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆయ‌న‌.. మీడియాతో మాట్లాడుతూ.. తాను జీవించి ఉన్నంత వ‌ర‌కు కేసీఆర్ కుటుంబంలోని ఏ…

1 year ago

50 నిమిషాలు-20 ప్ర‌శ్న‌లు.. ముగిసిన కేసీఆర్ విచార‌ణ‌

తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌.. బుధ‌వారం ఉద‌యం కాళేశ్వ‌రం క‌మిష‌న్ ఎదుట హాజ‌ర‌య్యారు. బీఆర్కే భ‌వ‌న్‌లో జ‌రిగిన ఈ విచార‌ణ‌కు భారీ ఎత్తున మందీ…

1 year ago

కేసీఆర్‌తో క‌విత భేటీ.. లేఖ త‌ర్వాత తొలిసారి!

బీఆర్ఎస్ అధినేత‌, త‌న తండ్రి కేసీఆర్‌తో ఆ పార్టీ నాయ‌కురాలు, ఎమ్మెల్సీ క‌విత భేటీ అయ్యారు. బుధవారం ఉద‌యం 6 గంట‌ల స‌మ‌యానికే ఆమె.. త‌న భ‌ర్త…

1 year ago

రేపే విచారణకు కేసీఆర్.. మేనల్లుడితో సుదీర్ఘ చర్చ

తెలంగాణ రాజకీయాల్లో బుధవారం ఓ కీలక పరిణామం చోటుచేసుకోనుంది. భారత రాష్ట్ర సమతి (బీఆర్ఎస్) అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాళేశ్వరం కమిషన్ విచారణకు…

1 year ago

రేర్ వీడియో!.. కేసీఆర్ పక్కన లోకేశ్!

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఆదివారం ఓ ఆసక్తికర సన్నివేశం కనిపించింది. ఏపీలో అధికార కూటమి రథసారథి టీడీపీ అంటే నిత్యం ఎగిరెగిరిపడే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్,…

1 year ago

మాగంటి పార్థీవ దేహం వద్ద కేసీఆర్ కన్నీటిపర్యంతం

గుండెపోటు కారణంగా మూడు రోజుల పాటు జీవన పోరాటం చేసిన బీఆర్ఎస్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందిన సంగతి తెలిసిందే.…

1 year ago

కాళేశ్వ‌రంలో ఏం జ‌రిగిందో వారికి మాత్ర‌మే తెలుసు: ఈట‌ల‌

తెలంగాణ‌లో గ‌త బీఆర్ ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలో నిర్మించిన కాళేశ్వ‌రం ప్రాజెక్టుపై జ‌స్టిస్ పీసీ ఘోష్ క‌మిష‌న్ విచార‌ణ జ‌రుపుతున్న విష‌యం తెలిసిందే. ఈ విచార‌ణ‌కు తాజాగా…

1 year ago