‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్ చరణ్.. తమిళ లెజెండరీ డైరెక్టర్ శంకర్‌తో ఓ సినిమాకు రంగం సిద్ధం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇంకో నెలా రెండు నెలల్లో ‘ఆర్ఆర్ఆర్’…
‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో యువ కథానాయకుడు రామ్ తన కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాడు. అప్పటిదాకా రామ్ సినిమా అంటే 10-15 కోట్ల బడ్జెట్.. సినిమా హిట్టయితే…
స్టార్ హీరో అన్నాక ఏదో ఒక దశలో తప్పక చేసే పాత్రల్లో పోలీస్ క్యారెక్టర్ ఒకటి. హీరోయిజం ఎలివేట్ చేయడానికి, మాస్‌ను ఉర్రూతలూగించడానికి మంచి స్కోప్ ఉన్న…
తన కెరీర్‌ను పక్కా ప్లానింగ్‌తో ముందుకు తీసుకెళ్తున్నాడు యువ కథానాయకుడు రామ్. ఒక పక్క లవ్ స్టోరీలు చేస్తున్నాడు.. ఇంకోపక్క కొత్త తరహా థ్రిల్లర్లు చేస్తున్నాడు.. మరోపక్క…
కెరీర్లో తొలిసారి రెడ్ సినిమాలో ద్విపాత్రాభినయం చేశాడు యువ కథానాయకుడు రామ్. తమిళ హిట్ తడమ్‌కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నే…
ఎట్టకేలకు మళ్లీ తెలుగు రాష్ట్రాల థియేటర్లలో సందడి కనిపించనుంది. ఈ నెల 25న క్రిస్మస్ కానుకగా విడుదల కానున్న సాయిధరమ్ తేజ్ సినిమా ‘సోలో బ్రతుకే సో…
త్రివిక్రమ్ మలి చిత్రం రామ్‍తో వుంటుందని ఇండస్ట్రీలో బాగా వినిపిస్తోంది. ఇంకా దీనిపై అటు హారిక హాసిని వాళ్లు కానీ, ఇటు రామ్ కానీ స్పందించలేదు. కానీ…
త్రివిక్రమ్ తదుపరి చిత్రం ఎన్టీఆర్‍తోయ అనౌన్స్ అయింది. అయితే ఆ చిత్రం మొదలు కావడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. ఆర్.ఆర్.ఆర్. షూటింగ్ పూర్తి చేసినా కానీ…
బెజవాడలో కోవిడ్ ట్రీట్ మెంట్ సెంటర్ కొనసాగుతున్న స్వర్ణ పాలెస్ లో జరిగిన అగ్ని ప్రమాదం… క్రమంగా కుల జాడ్యంగా మారిపోతున్న వైనం ఆసక్తికరంగా మారింది. రమేశ్…
ఇప్పుడు తెలుగు సినిమాలకు బాలీవుడ్‌లో క్రేజ్ మామూలుగా లేదు. ఇక్కడ హిట్ అయితే చాలు, ఆ సినిమా రీమేక్ రైట్స్ కోసం తెగ పోటీపడుతున్నారు బాలీవుడ్ హీరోలు,…