AP Budget

అమ‌రావ‌తి-పోల‌వ‌రం ప‌రుగులు.. బ‌డ్జెట్ కేటాయింపులు ఇవీ!

ఏపీ ప్ర‌భుత్వం కీల‌కంగా భావిస్తున్న పోల‌వ‌రం సాగునీటి ప్రాజెక్టు, రాష్ట్ర రాజ‌ధాని అమ‌రావ‌తి ఇక‌, ప‌రుగులు పెట్ట‌నున్నాయి. తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో ఈ…

3 months ago

‘పవన్ కార్పొరేటర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ’ – జగన్

ఏపీలోని కూటమి సర్కారు ఇటీవల ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ పై స్పందించిందుకు అంటూ బుధవారం మీడియా ముందుకు వచ్చిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి…

1 year ago

‘సంప‌ద సృష్టి’కి బాట‌లు.. బ‌డ్జెట్‌లో కీల‌క అంశం!

"సంప‌ద సృష్టిస్తాం.. ఆ సంప‌ద‌ను పేద‌ల‌కు పంచుతాం!" అంటూ ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ అధినేత‌, ప్ర‌స్తుత సీఎం చంద్ర‌బాబు రాష్ట్ర వ్యాప్త ప‌ర్య‌ట‌న‌ల్లో భాగంగా చెప్పుకొచ్చారు. ఇక‌,…

1 year ago

2029లోనూ టికెట్ కావాలంటే… ఏం చేయాలో చెప్పిన బాబు

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కీలక ఘట్టమైన బడ్జెట్ ప్రవేశపెట్టడం శుక్రవారం పూర్తి అయ్యింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ 2025-26 వార్షిక బడ్జెట్…

1 year ago

మిష‌న్ లేదు-మీనింగూ లేదు: ష‌ర్మిల‌

ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన 2025-26 వార్షిక బ‌డ్జెట్‌పై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశారు. మిష‌న్ లేదు-మీనింగు లేద‌న్నారు. కేవలం అంకెలు,…

1 year ago

పయ్యావుల పద్దును బుగ్గన బట్టీ పట్టేశారే!

ఏపీలోని కూటమి సర్కారు తన తొలి వార్షిక బడ్జెట్ ను శుక్రవారం శాసన సభలో ప్రవేశపెట్టింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్… 2025-26 వార్షిక…

1 year ago

‘ఆరోగ్యశ్రీ’ని మరిపించే బాబు ‘ఆరోగ్య బీమా’

పేదలకు ఉచిత వైద్య సేవల రంగంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ జనాల్లోకి బాగా ఎక్కేసింది. ఉచిత వైద్యం అనే మాట వినిపించినంతనే……

1 year ago

బ‌డ్జెట్‌తో మార‌నున్న ఏపీ ముఖ చిత్రం.. పెట్టుబడుల‌కు పెద్ద‌పీట‌!

ఏపీలో కూట‌మి స‌ర్కారు ఏర్పడిన త‌ర్వాత‌.. ప్ర‌వేశ పెట్టే తొలి పూర్తిస్థాయి బ‌డ్జెట్‌పై చాలానే అంచ‌నాలు ఉన్నాయి. ఈ బ‌డ్జెట్ ద్వారా ఏపీ ముఖ‌ చిత్రం మారేందుకు,…

1 year ago

జ‌గ‌న్‌ది అవివేకం.. అజ్ఞానం: ష‌ర్మిల

వైసీపీ అధినేత, త‌న సోద‌రుడు జ‌గ‌న్‌పై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ష‌ర్మిల మ‌రోసారి విమ‌ర్శ‌లు గుప్పించారు. తాజాగా ప్రారంభ‌మైన అసెంబ్లీ స‌మావేశాల‌కు జ‌గ‌న్ ఆయ‌న ఎమ్మెల్యేలు హాజ‌రు…

2 years ago

బ‌డ్జెట్‌పై బాబు ముద్ర‌: అన్ని రంగాల‌కూ.. నిధులు

ఏపీ ప్ర‌భుత్వం తాజాగా అసెంబ్లీ ప్ర‌వేశ పెట్టిన స్వ‌ల్పకాలిక బ‌డ్జెట్‌(డిసెంబ‌రు-మార్చి)లో అన్ని రంగాల కూ ప్రాధాన్యం క‌ల్పించారు. వాస్త‌వానికి స్వ‌ల్ప కాలిక బ‌డ్జెట్‌లో కొన్ని రంగాల‌కు మాత్ర‌మే…

2 years ago

ఏపీ బడ్జెట్ హైలైట్స్

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసన సభలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ 2024-2025 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2.94 లక్షల…

2 years ago

బ‌డ్జెట్‌పైనే గురి.. కూట‌మి ప్ర‌భుత్వ ల‌క్ష్యం ఇదీ!

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వంపై అనేక ఆశ‌లు, ఆకాంక్ష‌లు కూడా మెండుగా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో అనేక అంశాల‌ను కూట‌మి ప్ర‌భుత్వం ప‌రిష్క‌రించాల్సి ఉంది. ప్రాజెక్టుల నిర్మాణంతోపాటు.. ఉపాధి,…

2 years ago