ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసన సభలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ 2024-2025 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్ రూపొందించగా రెవెన్యూ వ్యయం అంచనా రూ.2.34 లక్షల కోట్లు, మూలధన వ్యయం అంచనా రూ.32,712 కోట్లుగా ఉంది. నీటి పారుదల, సంక్షేమం, విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యతనిచ్చారు. ఓ వైపు అభివృద్ధి..మరోవైపు సంక్షేమం బ్యాలెన్స్ చేస్తూ బడ్జెట్ ను సమతూకంతో రూపొందించారు.
పయ్యావుల పద్దులో హైలైట్స్…
రూ.2,94,427 కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్
రెవెన్యూ వ్యయం అంచనా -రూ.2.35 లక్షల కోట్లు
మూలధన వ్యయం అంచనా -రూ.32,712 కోట్లు
రెవెన్యూ లోటు – రూ.34,743 కోట్లు
ద్రవ్యలోటు -రూ.68,743 కోట్లు
జీఎస్డీపీలో రెవెన్యూ లోటు అంచనా 4.19 శాతం
వివిధ రంగాలకు కేటాయింపులు:
పాఠశాల విద్య రూ.29,909కోట్లు
ఉన్నత విద్య రూ.2,326 కోట్లు
మహిళ, శిశు సంక్షేమం రూ.4,285కోట్లు
మానవ వనరుల అభివృద్ధి రూ.1,215కోట్లు
పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ.16,739 కోట్లు
ఆరోగ్య రంగానికి రూ.18,421కోట్లు
పట్టణాభివృద్ధి రూ.11490 కోట్లు
గృహ నిర్మాణం రూ.4,012కోట్లు
రోడ్లు, భవనాలకు రూ.9,554కోట్లు
పరిశ్రమలు, వాణిజ్యం రూ.3,127కోట్లు
యువజన, పర్యాటక, సాంస్కృతిక రూ.322కోట్లు
జలవనరులు రూ.16,705కోట్లు
పర్యావరణ, అటవీశాఖకు రూ.687కోట్లు
ఇంధన రంగం రూ.8,207కోట్లు
పోలీస్ శాఖకు రూ.8,495 కోట్లు
స్టేట్ హైవేల కోసం రూ.600 కోట్లు
పాఠశాల విద్య శాఖకు రూ.29,909 కోట్లు
ఇంధన శాఖ -రూ.8,207 కోట్లు
189 కి.మి. పొడవున అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం
స్టేట్ హైవేల కోసం రూ.600 కోట్లు కేటాయింపు
ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా కోసం 3శాతం రిజర్వేషన్
యువజన, పర్యాటక, సాంస్కృతిక శాఖకు రూ. 322 కోట్లు
This post was last modified on November 11, 2024 11:41 am
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…