Political News

టిమ్స్ – గుర్తుందా… రేవంత్ ఏం చేశాడంటే ?

Revanth Reddy

మార్చిలో టిమ్స్ (తెలంగాణ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ) గురించి కేసీఆర్ ప్రకటించినపుడు అందరి స్పందన ఒకటే. కేసీఆర్ సంక్షోభాలను సవాళ్లుగా స్వీకరించారు, మంచి పని చేశారు అని అభినందించారు. కట్ చేస్తే సరిగ్గా వారం క్రితం గాంధీ ఆస్పత్రి సరిపోవడం లేదని… నిమ్స్ ను కూడా కోవిడ్ చికిత్స కోసం సిద్ధం చేయడానికి ఆదేశాలు జారీ చేశారు. సరిగ్గా ఈ వార్త చదివిన అందరికీ ఒక …

Read More »

తెలుగు మీడియా స‌ర్కిల్స్‌లో క‌ల‌క‌లం

Corona

క‌రోనాకు ఎదురెళ్లి విధులు నిర్వ‌ర్తిస్తున్న వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసుల‌కు అంద‌రూ స‌లాం కొట్టేవాళ్లే. వాళ్ల గొప్ప‌ద‌నాన్ని కీర్తించేవాళ్లే. ప్ర‌భుత్వం కూడా వారి క‌ష్టాన్ని గుర్తించి ఇన్సెంటివ్స్ కూడా ఇచ్చింది. ఐతే మీడియా వాళ్లు సైతం క‌రోనాపై అలుపెర‌గ‌ని పోరాటం చేస్తున్న వాళ్లే. వైర‌స్ విజృంభిస్తున్న చోట్ల‌కే వెళ్లి రిపోర్టింగ్ చేస్తున్నారు. లాక్ డౌన్ టైంలో కూడా ఆఫీసుల‌కెళ్లి విధులు నిర్వ‌ర్తించారు. అయినా వారి క‌ష్టాన్ని గుర్తించిన వాళ్లెవ్వ‌రూ లేరు. …

Read More »

ఎన్నాళ్లయింది ఇలాంటి దృశ్యాలు చూసి…

Newzealand

కరోనా మహమ్మాది దెబ్బకు ఇది అది అని తేడా లేకుండా అన్ని రంగాల్లోనూ స్తబ్దత నెలకొంది. జనాలకు వినోదాన్నందించే అతి ముఖ్యమైన రంగాలైన సినిమాలు, ఆటలు మూడు నెలల కిందట్నుంచి బంద్ అయ్యాయి. కనీసం ఓటీటీల్లో కొత్త సినిమాలైనా చూసే అవకాశం ఉంటోంది కానీ.. ఆటలకు సంబంధించి అయితే కొత్త వినోదం ఏమీ లేదు. పాత సినిమాలు చూసినట్లు పాత ఆటల వీడియోలు చూసి సంతృప్తి చెందలేరు క్రీడా ప్రేమికులు. …

Read More »

కరోనాతో కరచాలనం – మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి పాజిటివ్

Baji Reddy Govardhan

నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ కి కరోనా సోకింది. ఈయన వయసు 67 సంవత్సరాలు. నాలుగు రోజులుగా ఆయనకు ఒంట్లో నలతగా ఉందని… ఎందుకైనా మంచిదని ఆయనకు, భార్యకు పరీక్షలు చేయించారు. ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. భార్యకు మాత్రం నెగెటివ్ వచ్చింది. దీంతో వారిద్దరిని హైదరాబాదుకు తరలించారు. ఇటీవలే జగనాం టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు పాజిటివ్ రావడం తెలిసిందే. ఆయనతో పాటు ఆయన భార్యకు మరో నలుగురు …

Read More »

తేదేపా తప్పు….వైకాపా ఎత్తు

YS-Jagan-Chandrababu-Naidu

ఆంధ్రలో ఏం జరుగుతోంది? వైకాపా ఎందుకు దూకుడుగా వెళ్తోంది. ముఖ్యమంత్రి జగన్ కక్ష రాజకీయాలు చేస్తున్నారు? మరేదైనా ఆలోచన వుందా? అసలు ఇందులో తేదేపా తప్పు ఏ మేరకు? ఇలా చాలా ప్రశ్నలు వున్నాయి. వీటికి సమాధానం తెలుసుకోవాలి అంటే కొంచెం వెనక్కు వెళ్లాలి. తేదేపా తప్పిదాలో? వైకాపా జనాకర్షక వరాలో? మొత్తం మీద ఎన్నికల్లో చంద్రబాబు వర్గాన్ని చిత్తు చిత్తుగా ఓడించి, జగన్ వర్గాన్ని జనం నెత్తిన పెట్టుకున్నారు. …

Read More »

అల‌ర్ట్.. క‌రోనాకు రెండు కొత్త ల‌క్ష‌ణాలు

జ‌లుబు.. పొడి ద‌గ్గు.. జ్వ‌రం.. క‌రోనా వైర‌స్ సోకిన రోగిలో ప్ర‌ధానంగా క‌నిపించే అక్ష‌ణాలివి. ఇవి కాక ఒళ్లు నొప్పులు, కళ్లు ఎర్రబారడం, అలసట, శ్వాస తీసుకోలేకపోవడం, గొంతునొప్పి, విరేచనాలు లాంటి ల‌క్ష‌ణ‌లు కూడా కొంద‌రు క‌రోనా రోగుల్లో క‌నిపిస్తాయ‌ని వైద్యులంటున్నారు. ఆ మ‌ధ్య ఇవి కాక కాలి వేళ్ల రంగు మార‌డం కూడా క‌రోనా ల‌క్ష‌ణ‌మంటూ ఒక అప్ డేట్ వ‌చ్చింది. కానీ అలా అరుదుగానే జ‌రుగుతుంద‌ని తేలింది. …

Read More »

ఇండియా నంబర్ వన్ అవుతుంది-తేజ

ఇండియాలో త్వరలోనే ప్రపంచంలో నంబర్ వన్ దేశంగా చూడబోతున్నామని అంటున్నాడు దర్శకుడు తేజ. నంబర్‌ వన్నా.. ఎందులో అని ఆశ్చర్యపోతున్నారా? ఆయనీ వ్యాఖ్యలు చేసింది సెటైరికల్‌గా. కరోనా పాజిటివ్ కేసుల్లో వేగంగా పైకెదుగుతున్న ఇండియా.. త్వరలోనే అత్యధిక కేసులతో ప్రపంచ నంబర్ వన్ అవుతుందని తేజ జోస్యం చెప్పాడు. ఇప్పుడు రోజుకు ఇండియాలో పదివేల కేసులు నమోదువుతున్నాయని… త్వరలోనే అది లక్షకు చేరొచ్చని.. దేశంలో కేసులో కోటి రెండు కోట్లకు …

Read More »

కరోనాను జయించిన నాలుగు నెలల పాప

కరోనా మహమ్మారికి జాలి దయ అని ఏమీ లేదు. అప్పుడే పుట్టిన చిన్నారి నుంచి పండు ముసలి వరకు అందరినీ కబళిస్తోంది. పిల్లలు, పెద్ద వాళ్ల మీదే తీవ్ర ప్రభావం చూపుతోంది. వారి ప్రాణాలను బలిపెడుతోంది. పెద్దవాళ్లెవరైనా ఏదైనా అనారోగ్య సమస్యలు ఉండి కరోనా సోకితే అంతే సంగతులు. వారి ప్రాణం మీదికి వస్తోంది. అలాగే చిన్న పిల్లలకు కరోనా సోకినా వారి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోంది. పిల్లలు, ముసలి …

Read More »

నాగబాబు తెలిసే చేస్తున్నాడా?

Nagabau

తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు అండగా ఉంటూ తానూ ఎదుగుదాం అన్న ఆశతో జనసేన పార్టీలోకి వచ్చాడు నాగబాబు. ఐతే ఈ మధ్య ఆయన వల్ల పార్టీకి జరిగే మేలు కంటే నష్టమే ఎక్కువగా ఉంటోందన్నది జనసైనికుల ఆవేదన. గాంధీని చంపిన గాడ్సే గురించి చేసిన వ్యాఖ్యల నుంచి.. తాజాగా అచ్చెన్నాయుడు అరెస్టు వ్యవహారం వరకు ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతూనే ఉన్నాయి. పార్టీ విధానాలకు, ఆయన వ్యాఖ్యలకు అంతరం కనిపిస్తోంది. …

Read More »

వరుస అరెస్టులు – జగన్ ఏం చేయబోతున్నారు

YS Jagaan

రాజకీయాలన్నాక విమర్శలు.. ఆరోపణలు మామూలే. రోటీన్ కు భిన్నంగా కొందరు నేతలు తమ చేతికి అధికారం వచ్చినంతనే.. తమకున్న అధికారంతో వేధింపులకు గురి చేసే ధోరణి కనిపిస్తుంటుంది. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాల్ని చూస్తే.. ఇవన్నీ ఇప్పటివరకూ ఒక మోస్తరు వరకేనని చెప్పాలి. పగలు.. ప్రతీకారాలు మామూలే అయినప్పటికీ.. అత్యున్నత స్థానాల్లో ఉన్నోళ్లు ‘గీత’ దాటే పరిస్థితి చాలా తక్కువ సందర్భాలే కనిపిస్తాయి. రాజకీయ పగలన్నంతనే సీమ రాజకీయం గుర్తుకు రావటంతో …

Read More »

తమ్ముడి అరెస్టుపై.. అన్న జేసీ రియాక్షన్

JC

తన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్టు చేసిన వైనంపై టీడీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. అరెస్టుల్ని తాము కోర్టుల్లో ఎదుర్కొంటామన్న ఆయన.. తన సోదరుడిపై వస్తున్న ఆరోపణలపై పెద్దగా రియాక్టు కాకున్నా.. ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డికి ఏమీ తెలీదన్నారు. ఎవరినైనా ఇబ్బంది పెట్టే సమర్థత వైఎస్సార్ పార్టీ నేతలకు ఉందన్న ఆయన.. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అరెస్టులు చేస్తున్నారన్నారు. …

Read More »

అచ్చెన్నాయుడికి రిమాండ్.. ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటే..?

Acchen Naidu

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన మాజీ మంత్రి.. టీడీఎల్పీ ఉప నేత అచ్చెన్నాయుడి అరెస్టు ఉదంతం శుక్రవారం మొత్తం పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తాజాగా ఆయన్ను గుంటూరు జీజీహెచ్ కు తరలిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి ముందు ఆయన్ను విజయవాడ అవినీతి నిరోధక శాఖ కోర్టుకు న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. ఈ సందర్భంగా ఇరుపక్షాల నడుమ వాదనలు చోటు చేసుకున్నాయి. అచ్చెన్నాయుడికి శస్త్రచికిత్స జరిగిందని.. ఆయనకు …

Read More »