హైదరాబాద్ హిమయత్‌సాగర్ పరిధిలో ఉన్న తన ఫాంహౌస్ ఎఫ్‌టీఎల్ పరిధిలో గానీ, బఫర్ జోన్ పరిధిలో గానీ ఉన్నట్లు తేలితే బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావులే కూల్చివేయాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సవాల్ విసిరారు.
తన ఫాంహౌస్ ఎఫ్ టీ ఎల్ పరిధిలో ఉందని బీఆర్ఎస్ పార్టీ బురదజల్లుతుందని ఆరోపించాడు.
నిజంగా తన ఇల్లు అక్రమంగా ఉంటే కూల్చేయాలని హైడ్రా కమీషనర్ ను ఆదేశిస్తున్నానని, నేను ఒకరితో చెప్పించుకునే స్థితిలో లేనని, ఆ ఇంటిలో నేనే ఉంటున్నానని, అక్రమం అయితే కూల్చాలని అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates