ఏపీలో పెట్టుబడుల వరద ప్రవహిస్తూనే ఉంది. తాజాగా మరిన్ని పెట్టుబడులు రాష్ట్రంపై కనక వర్షం కురిసినట్టుకురిశాయి. చిన్న పెద్ద అన్నీ కలిపి ఒకే రోజు(బుధవారం) రాష్ట్రంలో పెట్టుబడులకు అంగీకరించాయి. దీంతో సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.
తాజాగా బుధవారం జరిగిన 17వ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో పలు సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. వీటిలో రిలయన్స్ నుంచి.. రాయల్ ఎన్ ఫీల్డ్ సంస్థల వరకు ఉన్నాయి. వీటి ద్వారా వేలాది మందికి ప్రత్యక్ష ఉద్యోగాలతోపాటు.. మరింత మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది.
జిల్లాల వారీగా తాజా పెట్టుబడులు ఇవీ..
విశాఖకు అతి పెద్ద పెట్టుబడి..
ఐటీ కేంద్రంగా డేటా హబ్‌గా రూపాంతరం చెందుతున్న విశాఖలో ఇప్పుడు మరో భారీ పెట్టుబడి వచ్చింది. రిలయన్స్ సంస్థ లక్ష 8వేల కోట్ల రూపాయలతో మరో డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఇక, తిరుపతిలో ప్రతిష్టాత్మక ద్విచక్ర వాహన తయారీ సంస్థ.. రాయల్ ఎన్‌ఫీల్డ్ 2500 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనుంది.
This post was last modified on May 7, 2026 10:13 am
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…