పిక్ టాక్: చీర కడితే శ్రియనే కట్టాలి

మోడర్న్ ఔట్‌ఫిట్స్‌లో ఎంత సెక్సీగా అనిపిస్తుందో.. చీర కడితే అంతకుమించి అందంగా కనిపిస్తుంది శ్రియ.20 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో ఎన్నోసార్లు సొగసరి చీర కట్టుతో ఆమె కుర్రాళ్ల మతులు పోగొట్టింది.