నీలి రంగు చీరలో వయ్యారాలు పోతూ ఆమె చేసిన లేటెస్ట్ ఫొటో షూట్ చూస్తే.. యంగ్ హీరోయిన్లకు ఆమె ఏం తక్కువ అనిపిస్తుంది. ఇన్నేళ్ల తర్వాత కూడా ఇలా ఫిగర్ మెయింటైన్ చేస్తూ కుర్రాళ్ల దృష్టిని ఆకర్షించడం శ్రియకే చెల్లింది. పెళ్లయి ఓ బిడ్డకు తల్లి అయ్యాక కూడా ఫిజిక్, గ్లామర్ మెయింటైనెన్స్‌లో తనకు తానే సాటి అనిపిస్తోంది ఈ బ్యూటీ.