పిక్ టాక్: చీర కడితే శ్రియనే కట్టాలి

కెరీర్ చరమాంకంలోకి వచ్చినా.. లైమ్ లైట్‌కు కొంచెం దూరమైనా ఆమె తగ్గేదే లేదనే అంటోంది. ఇప్పటికీ శ్రియ ఫొటో షూట్లు సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్సే. తనకు బెస్ట్ ఫిట్ అనిపించే చీరలో శ్రియ మరోసారి మెరిసిపోయింది.