హీరోయిన్లలో కొందరు చూడముచ్చటగా కనిపిస్తారు. ఇంకొందరు చాలా హాట్ అనే ఇమేజ్ తెచ్చుకుంటారు. ఇంకొందరు పెర్ఫామర్స్ గా గుర్తింపు సంపాదిస్తారు. ఈ మూడు లక్షణాలు మిక్స్ అయిన హీరోయిన్లు చాలా అరుదు. బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్ ఈ కోవకే చెందుతుంది. సీతారామం, హాయ్ నాన్న సినిమాల్లో ఆమె ఎంత అందంగా కనిపించిందో తెలిసిందే. ఆ సినిమాల్లో ఆమె పర్ఫామెన్స్ కూడా అదిరిపోయింది. అదే సమయంలో బాలీవుడ్లో నటించిన కొన్ని సినిమాలు చూస్తే మృణాల్ ఎంత హాటో అనిపిస్తుంది. చాలావరకు ట్రెడిషనల్ గా కనిపించడానికి ప్రయత్నించే మృణాల్ అప్పుడప్పుడు ఈ హాట్ అవతారాల్లో సెగలు రేపుతూ ఉంటుంది.
తాజాగా మృణాల్ అలాంటి ప్రయత్నమే చేసింది. ఫిలిం ఫేర్ అవార్డుల వేడుకలో ఆమె మంటలు పుట్టించేసింది. ఈ వేడుకకు ఆలియా భట్, జాన్వీ కపూర్ సహా చాలామంది ప్రముఖ హీరోయిన్లు హాజరయ్యారు. తమ అందచందాలతో ఆకట్టుకున్నారు. కానీ మృణాల్ వాళ్ళందర్నీ మించి అందరి దృష్టిని ఆకర్షించింది. అందంగా కనిపిస్తూనే క్లీవేజ్ షోతో కెమెరాల దృష్టిని తన వైపు తిప్పుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలోకి రావడంతో వెంటనే వైరల్ అయిపోయాయి. దీంతో ఈరోజు అంతా మృణాల్ పేరే ట్విట్టర్ సహా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ట్రెండ్ అవుతోంది. తెలుగు సహా బహుభాషల్లో క్రేజీ సినిమాలు చేస్తూ మృణాల్ ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
This post was last modified on January 30, 2024 8:01 am
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్లయిపోయింది. అసలే ఫ్లాపుల్లో ఉన్న అతడికి…
భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…
యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…
ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణలోని సైబరాబాద్‌కు ప్లస్‌గా అమరావతిని నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…