సోషల్ మీడియాలో కుర్రాళ్లకు బాగా నచ్చిన హీరోయిన్లలో మాళవిక మోహనన్ ఒకరు. దక్షిణాదిన ప్రస్తుతం సెక్సీ ఫొటో షూట్లు చేయడంలో, నెటిజన్లను కవ్వించడంలో ఆమెను మించిన వాళ్లు లేరు. ప్రస్తుతం సౌత్ ఇండియాలో బెస్ట్ ఫిగర్ ఉన్న హీరోయిన్లలో మాళవిక ముందు వరుసలో ఉంటుంది. ఆ ఫిగర్‌ను ఎలివేట్ చేసే ఫొటో షూట్లతో ఆమె సోషల్ మీడియాలో తరచుగా మాళవిక హాట్ టాపిక్ అవుతుంటుంది.
ఈ మధ్య ఆమె ప్రకృతి అందాల మధ్య చేసిన ఒక ఫొటో షూట్ ఇంటర్నెట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆకు పచ్చ రంగు డ్రెస్సులో క్లీవేజ్, నావెల్ షో చేస్తూ కుర్రాళ్ల మతులు పోగొట్టేసింది మాళవిక. రసిక ప్రియులందరి ఫోన్లలోకి ఈ ఫొటోలు వెళ్లిపోయాయి. ఇక ఆ ఫొటోలను ఊరికే వదిలిపెడుతున్నారా? అకేషన్‌కు తగ్గట్లుగా భలే వాడేస్తున్నారు క్రియేటివ్ కుర్రాళ్లు.
మొన్న హోలి సందర్భంగా మాళవిక ఫొటోలతోనే శుభాకాంక్షలు చెప్పుకున్నారు కుర్ర నెటిజన్లు. ఫొటో షూట్లో గ్రీన్ డ్రెస్ వేసుకుంటే.. ఈ కుర్రాళ్లు తమకు నచ్చిన రంగుల్లోకి ఆ డ్రెస్సును మార్చేశారు. హోలి అంటే రంగుల పండుగ కదా. కాబట్టి మాళవిక డ్రెస్సుకు రంగులు మార్చి హోలి శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఇవి రెండు రోజుల పాటు హల్‌చల్ చేశాయి.
ఇప్పుడేమో మాళవిక ఫొటోలకు ఐపీఎల్ రంగులద్దుతున్నారు. ఈ లీగ్‌లో ఒక్కో జట్టుకు ఒక్కో టెంప్లేట్ కలర్ ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ అనగానే అందరికీ పసుపు గుర్తుకొస్తుంది. సన్ రైజర్స్ ఆరెంజ్ కలర్‌ను అనుసరిస్తుంది. రాజస్థాన్ పింక్, ముంబయి బ్లూ.. ఇలా ఒక్కో జట్టుకు ఒక్కో రంగును ఫాలో అవుతుంది. ఈ రంగులన్నింటినీ మాళవికకు అద్దేసి.. ఆ ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేస్తున్నారు. ఏ జట్టు అభిమానులు ఆ రంగు డ్రెస్సులో ఉన్న మాళవికను డీపీగా కూడా మార్చుకోవచ్చన్నమాట.
This post was last modified on April 2, 2021 10:32 am
కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…
కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…
నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…
తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…
వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…