అందాల ట్రీట్ అందిస్తున్న ఏటిగట్టు బ్యూటీ…

అందం అభినయంతో ఆకట్టుకుంటున్న కుర్ర హీరోయిన్లలో ఐశ్వర్య లక్ష్మి ఒకరు. మెడిసిన్ చేసినప్పటికీ నటనపై ఉన్న ఆసక్తి కొద్ది మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన ఐశ్వర్య ఆ తర్వాత సినిమాలలో ఆఫర్లు దక్కించుకుంది.