అందాల ట్రీట్ అందిస్తున్న ఏటిగట్టు బ్యూటీ…

2017 లో రిలీజ్ అయిన మలయాళం చిత్రం మాయానది తో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ మొదటి సినిమా తోటే సూపర్ డూపర్ సక్సెస్ సాధించింది.