Article by Kumar
Published on: 10:53 am, 14 December 2024
తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్ లాంచ్ ఈవెంట్ కోసం లేత గోధుమ రంగు సీక్వెల్ గ్లిట్టర్ చీర ధరించిన ఈ బ్యూటీ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఆమె ధరించిన స్టార్ షేప్ స్టోన్ స్టడ్స్ తన గ్లామర్ లుక్కుని మరింత హైలైట్ చేస్తున్నాయి.