సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోస్ తో అభిమానులకు బ్యూటీ ట్రీట్ అందిస్తుంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో పెట్టిన షార్ట్ డ్రెస్ ఫోటోలు సెగలు రేపుతున్నాయి.బ్లూ షార్ట్ డ్రెస్ , హార్ట్ షేప్ మిని క్లచ్, వైట్ లాంగ్ బూట్స్ తో శ్రద్దా అందరి మతి పోగొడుతుంది.