రెడ్ డ్రెస్‌లో మిర్చిలా ఘాటు పెంచుతున్న హెబ్బా పటేల్!

సినిమాలలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఈ బ్యూటీ గ్లామర్ డోస్ కి కొదవేమీ లేదు. ఎప్పటికప్పుడు బోల్డ్ ఫోటోషూట్స్ తో ఆడియన్స్ ని మైమరిపిస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె మిర్చి రెస్ కలర్ డ్రెస్ లో అందాలతో అలరిస్తూ ఫొటోలు షేర్ చేసింది.