‘కుమారి 21 ఎఫ్’ మూవీతో ఎక్కడలేని పాపులారిటీ తెచ్చుకొని..తన అందాలతో కనువిందు చేస్తూ కుర్రకారును ఉర్రూతలూగిస్తున్న నటి హెబ్బా పటేల్. ఈ మూవీ తో ఓవర్ నైట్ స్టార్ గా మారిన హెబ్బాకు మొదట్లో మంచిగా ఆఫర్స్ వచ్చాయి.. కానీ ఆ తర్వాత ఆమె కెరీర్ అంతంతమాత్రంగానే మిగిలిపోయింది.