రెడ్ డ్రెస్‌లో మిర్చిలా ఘాటు పెంచుతున్న హెబ్బా పటేల్!

ఇక ఈ సంవత్సరం ఆమె నటించిన హనీమూన్ ఎక్స్‌ప్రెస్,ధూం ధాం సినిమాలు పెద్ద గుర్తింపు తీసుకురాలేదు. కానీ హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో సుమన్ వూట్కూరు హీరోగా తెరకెక్కిన చిత్రం ‘సందేహం’ప్రస్తుతం ఓటీటీ లో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.