రాయల్ హరివిలువల్లా మెరిసిపోతున్న సిద్ధార్థ్, అదితి!
Article by Kumar
Published on: 3:32 pm, 27 November 2024
తెలంగాణలోని వనపర్తిలో 400 సంవత్సరాల నాటి పురాతనమైన రంగనాయక స్వామి దేవాలయంలో ఈ ఇద్దరి పెళ్లి చాలా సింపుల్ గా జరిగింది. వీటికి సంబంధించిన ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యాయి.