తాజాగా రాయల్ బ్లూ లాంగ్ గౌన్ లో నమ్రత రాణిలా మెరిసిపోయింది. ఈ గౌన్ కి సిల్వర్ కలర్ సీక్వెల్ దుప్పట్టా, సిల్వర్ బెల్ట్ తో మంచి ట్రెడిషనల్ లుక్ ఇచ్చింది. ఈ డ్రెస్ కి మ్యాచ్ అయ్యే విధంగా ఆమె వేసుకున్న పెరల్స్ ఎమరాల్డ్ నెక్ సెట్, స్టేట్మెంట్ జువెలరీ మంచి రాయల్ లుక్ ని ఇచ్చాయి. నమిత పెట్టిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యాయి.