నమ్రత తమ కుటుంబానికి సంబంధించిన ఎన్నో విషయాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. మహేష్ బాబు, సితారకు సంబంధించి ఆమె పెట్టే పోస్టులు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి. వీటితోపాటుగా నమ్రత ఫ్యాషన్ స్టైల్ కు చాలా మంది అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలో ఆమె పెట్టే పోస్టులకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.