డ్రెస్ కి సెట్ అయ్యే విధంగా ఆమె వేసుకున్న బ్లాక్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్,చిక్ బ్లాక్ ఎంబెలిష్డ్ హీల్స్, హై పోనీటైల్ ఆమె లుక్స్ ని మరింత ఆకర్షణీయంగా మార్చాయి. ఫిట్నెస్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే రకుల్.. ఇప్పటికీ కుర్ర హీరోయిన్లకు ధీటుగా అభిమానులను మెస్మరైజ్ చేస్తోంది.