మెస్మరైజింగ్ లుక్స్ తో క్లీన్ బౌల్డ్ చేస్తున్న ఆషిక…
Article by Kumar
Published on: 7:30 pm, 2 December 2024
ఇక ఈ బ్యూటీ మెగా స్టార్ మెగా ప్రాజెక్ట్ విశ్వంభర లో ఓ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ మూవీ తో తెలుగు లో తన ఇమేజ్ బాగా పెరుగుతుంది అని బోలెడు ఆశలు పెట్టుకుంది ఈ భామ. కార్తీ సర్దార్ 2 లోకూడా ఛాన్స్ దక్కించుకుంది ఈ బ్యూటీ.