రెజీనా.. అక్కడా అందాల గోలేనా!!

రెజీనా.. అక్కడా అందాల గోలేనా!!

టాలీవుడ్ భామ రెజీనా కసాండ్రాకు ఇప్పుడు అవకాశాలు అఢుగంటి పోయిన మాట వాస్తవమే. మొదట్లో హోమ్లీ కేరక్టర్లను వరుసగా చేయడం.. ఆ తర్వాత గ్లామర్ యాంగిల్ లోకి మారినా పెద్దగా ఉపయోగం లేకపోవడం.. ప్రస్తుతం అమ్మడి కెరీర్ ప్రస్తుత పరిస్థితి కారణంగా చెప్పచ్చు.

మధ్యలో తెలుగు జనాలకు ఎప్పటికప్పుడు కొత్త అందాలు కావాలంటూ కాసింత వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేసింది. ప్రస్తుతం సినిమా అవకాశాలు లేకపోయినా.. ఈవెంట్స్ కోసం మాత్రం పిలుపులు బాగానే అందుతున్నాయి. గత కొన్ని వారాలుగా అమెరికా టూర్ లోనే ఉంది రెజీనా. అక్కడ జరుగుతున్న కొన్ని ఈవెంట్స్ కు ఈమెను ఇన్వైట్ చేయగా.. వరుసగా అన్నిటినీ కవర్ చేసేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తోంది. రీసెంట్ గా న్యూయార్క్ లో ఓ డిన్నర్ కు ఈమెను ఆహ్వానించగా.. ఇదుగో ఇలా అందాల మోతలోకి వచ్చేసింది. రెజీనా కసాండ్రాకి గ్లామర్ యాంగిల్ కొత్తేమీ కాదు కానీ.. మరీ ఈ స్టేజ్ లో క్లీవేజ్ షో చేయడం.. అది కూడా పబ్లిక్ కార్యక్రమంలో కావడం మాత్రం దాదాపుగా ఇదే తొలిసారి.

ఫోటో షూట్స్ కోసం ఇలాంటి ఎక్స్ పోజింగ్ చేయడం వేరు. కానీ ఓ ఈవెంట్ కోసం ఇలాంటి గెటప్ లోకి వచ్చిందంటే.. ఫిలిం మేకర్స్ కు రెజీనా ఇన్ డైరెక్టుగా కొన్ని హింట్స్ ఇస్తున్నట్లుగా ఉంది. మరి ఆ అందాల గోలను అర్ధం చేసుకుని ఆఫర్స్ అందించేదెవరో!  

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు