YS Sharmila

ఎస్సీల దిశ‌గా జ‌గ‌న్ అడుగులు.. రెండు పెద్ద స్థానాలు వారికే!

ఎస్సీల‌కు మ‌రింత పెద్ద‌పీట వేసే దిశ‌గా సీఎం జ‌గ‌న్ అడుగులు వేస్తున్నారు. ఒక‌వైపు కాంగ్రెస్ చీఫ్ ష‌ర్మిల‌, మ‌రోవైపు టీడీపీ నేత‌లు పెద్ద ఎత్తున ఎస్సీల‌కు అన్యాయం…

2 years ago

ఏపీ ఎన్నికల ప్రచారంలో కొత్త ముఖాలు

ఏపీలో ఎన్నిక‌లకు స‌మ‌యం దూసుకువస్తున్న ద‌రిమిలా.. కీల‌క‌మైన పార్టీలు .. ఇప్ప‌టికే ప్ర‌చారం ప్రారంబించాయి. వైసీపీ సిద్ధం పేరుతో పార్టీ ప్ర‌చారాన్ని భీమిలిలో ప్రారంభించింది. అక్క‌డే సీఎం…

2 years ago

సొంత చెల్లిని తిట్టించేవాడు అర్జునుడా? :ప‌వ‌న్

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజాగా విమ‌ర్శ‌లు గుప్పించారు. మ‌చిలీప‌ట్నం ఎంపీ.. వైసీపీ నాయ‌కుడు వ‌ల్ల‌భ‌నేని బాల‌శౌరి ఆ పార్టీని వీడి జ‌న‌సేన…

2 years ago

న‌న్ను చంపేస్తామంటున్నారు: వైఎస్ వివేకా కుమార్తె

2019 ఎన్నిక‌ల‌కు ముందు దారుణ హ‌త్య‌కు గురైన వైఎస్ వివేకానంద‌రెడ్డి కుమార్తె.. డాక్ట‌ర్ సునీత తాజాగా పోలీసులను ఆశ్ర‌యించారు. త‌న‌ను చంపేస్తున్నామ‌ని.. ఏక్ష‌ణ‌మైనా లేపేస్తామ‌ని కొంద‌రు వ్యక్తులు…

2 years ago

ష‌ర్మిల నాలుగో కృష్ణుడు: రోజా

కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ష‌ర్మిల‌పై వైసీపీ నాయ‌కురాలు, మంత్రి రోజా విమ‌ర్శ‌లు గుప్పించారు. ష‌ర్మిల‌ను ఏపీకి వ‌చ్చిన నాలుగో కృష్ణుడుగా ఆమె పేర్కొన్నారు. హైద‌రాబాద్‌లో ఉంటూ.. ఆమె…

2 years ago

పిచ్చిపిల్ల షర్మిల..ఓవర్ యాక్షన్ చేస్తోంది: అంబటి

గుండ్లకమ్మ ప్రాజెక్టును వైసీపీ నేతలు, నీటి పారుదల శాఖా మంత్రి అంబటి రాంబాబు పట్టించుకోవడం లేదంటూ ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కొద్ది రోజులు క్రితం…

2 years ago

అమ్మ‌బాబోయ్ ఏపీ.. తెలంగాణ‌ను మించిన జ‌ర్క్‌లు..!

గ‌త ఏడాది డిసెంబ‌రులో తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగిన‌ప్పుడు.. రాజ‌కీయాలు చిత్ర విచిత్రంగా మారిపోయాయి. అప్ప‌ట్లో బీఆర్ ఎస్‌, కాంగ్రెస్ పార్టీల మ‌ధ్య పోటా పోటీ రాజ‌కీయాలు…

2 years ago

క్రిస్టియ‌న్ సెంట్రిక్ పాలిటిక్స్‌.. ప‌వ‌న్ ఎంట్రీ!

రాష్ట్రంలో గ‌త నాలుగు రోజులుగా క్రిస్టియ‌న్ల కేంద్రంగా రాజ‌కీయాలు జ‌రుగుతున్నాయి. ప్ర‌ధానంగా కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ష‌ర్మిల బాధ్య‌త‌లు చేప‌ట్టిన తొలిరోజే.. క్రైస్త‌వుల‌ను కార్న‌ర్ చేస్తూ.. కీల‌క…

2 years ago

నీ వ‌ల్లే కుటుంబం చీలింది: జ‌గ‌న్‌పై ష‌ర్మిల

"నీ వ‌ల్లే మ‌న కుటుంబం చీలిపోయింది. ముందు ఈ విష‌యాన్ని గ‌మ‌నించు జ‌గ‌న‌న్నా!" అని కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్‌వైఎస్ ష‌ర్మిల వ్యాఖ్యానించారు. బుధ‌వారం.. తిరుప‌తిలో నిర్వ‌హించిన…

2 years ago

కాంగ్రెస్ పార్టీ మా కుటుంబంలో చిచ్చు పెడుతోంది: జ‌గ‌న్‌

వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ తాజాగా కాంగ్రెస్ పార్టీపై విరుచుకుప‌డ్డారు. ఇప్ప‌టి వ‌ర‌కు క‌నీసం కాంగ్రెస్ పేరు కూడా ప‌ల‌క‌ని ఆయ‌న ఇప్పుడు ఆక‌స్మికంగా కాంగ్రెస్ పార్టీ…

2 years ago

పార్టీల‌ ఉచిత జపం రీజ‌న్ ఇప్పుడు తెలిసిందా..!

ఏపీలో అధికార పార్టీ వైసీపీ నేరుగా ప్ర‌జ‌ల‌కు డ‌బ్బులు పంచుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు 2 ల‌క్ష‌ల కోట్ల పైచిలు కు సొమ్మును ప్ర‌జ‌ల‌కు నేరుగా పంపిణీ చేసిన‌ట్టు…

2 years ago

పవన్ ను ఆహ్వానించిన షర్మిల

తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి హాజరు కావాలని పలువురు రాజకీయ ప్రముఖులకు వైఎస్ షర్మిల ఆహ్వాన పత్రికలు అందజేస్తున్న సంగతి తె లిసిందే. టీడీపీ అధినేత…

2 years ago