Telangana

హ‌రీష్‌రావు పీఏ అరెస్టు.. బీఆర్ ఎస్‌కు మ‌రో ఉచ్చు!

కీల‌కమైన పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు ముందు క‌విత అరెస్టు, ఫోన్ ట్యాపింగ్ వివాదం విచార‌ణ ముమ్మ‌రం కావ‌డం, పార్టీ నాయ‌కులు, ఎమ్మెల్యేలు జంప్ అయిపోతుండ‌డం.. వంటి ఘ‌ట‌న‌ల‌తో ఇప్ప‌టికే…

2 years ago

తీహార్ జైల్లో ఎమ్మెల్సీ కవితకు ఎన్ని వసతులంటే?

ఢిల్లీ లిక్కర్ స్కాంలో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తెకు కోర్టు తిహార్ జైల్ కు రిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. దేశంలోనే అతి…

2 years ago

ఫోన్ ట్యాపింగ్ కేసు.. అసలు ఎవరీ తిరుపతన్న?

గత ప్రభుత్వ హయాంలో భారీ ఎత్తున ఫోన్ ట్యాపింగ్ నకు పాల్పడిన సంచలన ఆరోపణలు తెర మీదకు రావటం.. ఈ వ్యవహారంలోఇప్పటివరకు ముగ్గురు పోలీసు అధికారుల్ని అరెస్టు…

2 years ago

పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో `క‌ల్వ‌కుంట్ల` కుటుంబం దూరం.. 23 ఏళ్ల‌లో తొలిసారి

బీఆర్ ఎస్ అధినేత‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు ఉర‌ఫ్ కేసీఆర్ కుటుంబం ప‌రిస్థితి దారుణంగా మారిందా?   పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు సొంత నేత‌లు లేని…

2 years ago

క‌విత‌కు లీగ‌ల్ అడ్వైజ‌ర్‌గా జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌!

అన్ని దారులు మూసుకుపోయిన స‌మ‌యంలో బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ త‌న‌య‌, ఎమ్మెల్సీ క‌విత‌ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. అయితే.. ఆమెను అక్రమంగా అరెస్టు చేశార‌ని…

2 years ago

ఈడీ అధికారుల‌పై కేటీఆర్ ఫైర్‌..

త‌న సోద‌రి, ఎమ్మెల్సీ క‌విత‌ను ఈడీ అధికారులు అరెస్టు చేయ‌డంపై మాజీ మంత్రి కేటీఆర్ ఆవేద‌న‌, ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఎలా అరెస్టు చేస్తారంటూ వారిని ప్ర‌శ్నించారు.…

2 years ago

ఒక‌వైపు మోడీ రోడ్ షో.. మ‌రోవైపు.. క‌విత అరెస్టు.. ఏంటి సందేశం!

యాదృచ్ఛిక‌మా.. కావాల‌ని చేశారా?  అనేది ప‌క్క‌న పెడితే.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ తెలంగాణ‌లో అడుగు పెట్టిన స‌మ‌యంలో ఇటు ఆయ‌న‌ను తీవ్రంగా వ్య‌తిరేకించిన‌(ఇప్పుడు కాదు) కేసీఆర్ త‌న‌య,…

2 years ago

ఉరుములు లేని పిడుగు.. క‌విత అరెస్టు

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ త‌న‌య‌, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల కవిత అరెస్ట‌య్యారు. ఢిల్లీ లిక్కర్ కుంభ‌కోణంలో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఆమె నిందితురాలిగా…

2 years ago

క‌మ్మ ఓట్లు గుండుగుత్త‌గా కాంగ్రెస్‌కే.. ఇదీ ఎఫెక్ట్‌!

పార్ల‌మెంటు ఎన్నిక‌ల వేళ తెలంగాణ‌లోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. క‌మ్మ సామాజిక వ‌ర్గం ఓట్ల‌ను గుండుగుత్త‌గా త‌మ‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నంలో బ‌ల‌మైన అడుగు వేసింది.…

2 years ago

తెలంగాణలో కాంగ్రెస్‌దే హ‌వా: స‌ర్వే

తెలంగాణలో జ‌ర‌గ‌నున్న పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఏక‌ప‌క్షంగా దూసుకుపోతుందా?  రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల ఎఫెక్ట్ జోరుగా ప‌నిచేయ‌నుందా? అంటే.. స‌ర్వే ఔన‌నే అంటోంది.…

2 years ago

బీఆర్ఎస్‌కు షాకుల‌పై షాకులు

పార్లమెంట్ ఎన్నికలకు స‌మ‌యం ముంచు కొస్తోంది. ఈ క్ర‌మంలో గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌రిగిన ప‌రాభ‌వం నుంచి పుంజుకునేం దుకు బీఆర్ ఎస్ పార్టీ ప్ర‌య‌త్నాలు చేస్తోంది.…

2 years ago

పార్టీ అభ్యర్ధులను కేసీయారే మోసంచేశారా ?

బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో నేతలతో జరిగిన సమీక్షలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యంగా ఉంది. నేతలతో కేసీఆర్ మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ ప్రధానంగా బీఆర్ఎస్-బీజేపీ…

2 years ago