ఇండియన్ ప్రిమియర్ లీగ్‌లో పేరు గొప్ప ఊరు దిబ్బ అనిపించిన ప్లేయర్లు చాలామందే ఉన్నారు. భారీ రేటు పెట్టి తమను సొంతం చేసుకున్న ఫ్రాంఛైజీలను వాళ్లు దారుణంగా…
అంచనాలేమీ తప్పలేదు. మళ్లీ ముంబయి ఇండియన్సే ఐపీఎల్ ట్రోఫీని ఎగరేసుకుపోయింది. ఇది చాలామందిని నిరాశ పరిచింది. కానీ ఆ జట్టు బలం అలాంటిది మరి. బ్యాటింగ్, బౌలింగ్,…
మొత్తానికి ఐపీఎల్‌కు తెరపడింది. కరోనా టైంలో ఏ ఎంటర్టైన్మెంట్ లేక అల్లాడిపోతున్న జనాలకు ఈ టోర్నీనే గొప్ప ఉపశమనాన్ని అందించింది. మామూలుగానే ఐపీఎల్ ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతుంది.…
ఈసారి ఇండియన్ ప్రిమియర్ లీగ్ గతంలో ఎన్నడూ లేనంత ఉత్కంఠభరితంగా సాగుతోందో తెలిసిందే. లీగ్ దశలో చివరి మ్యాచ్ వరకు ప్లేఆఫ్ బెర్తులు ఖరారు కాకపోవడం విశేషమే.…
ఆలస్యమైతే అయ్యింది కానీ ఇండియన్ ప్రిమియర్ లీగ్ ఈసారి మామూలుగా జరగట్లేదు. టోర్నీ చరిత్రలోనే ఎన్నడూ లేనంత ఉత్కంభరితంగా సాగుతోంది ప్లేఆఫ్ రేసు. లీగ్ దశలో ఇక…
అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పినప్పటికీ.. ఐపీఎల్‌లో మెరుపులు మెరిపించి తనలో ఇంకా సత్తా తగ్గలేదని మహేంద్రసింగ్ ధోని చాటుతాడని అభిమానులు ఆశించారు. కానీ ఈసారి లీగ్‌లో బ్యాట్స్‌మన్‌గా…
క్రికెట్ ప్రియుల అభిమాన టోర్నీ ఇండియన్ ప్రిమియర్ లీగ్ చివరి దశకు వచ్చేసింది. లీగ్ దశలో ఇక మిగిలిన మ్యాచ్‌లు ఆరు మాత్రమే. ఐతే ఎనిమిది జట్లలో…
ఈ ఏడాది కరోనా ధాటికి అల్లాడిపోయారు భారతీయులు. ఏ బాదరబందీల్లేకుండా జీవనం సాగిస్తున్న వాళ్లను కూడా బాగా కంగారు పెట్టేసిందీ మహమ్మారి. స్వేచ్ఛ విలువేంటో కరోనా టైంలోనే…
తనను తాను యూనివర్శల్ బాస్‌గా అభివర్ణించుకుంటూ ఉంటాడు క్రిస్ గేల్. ప్రపంచ క్రికెట్లో అతడి లాంటి ఎంటర్టైనర్లు అరుదు. అతను తన జట్టును గెలిపిస్తాడా లేదా అన్నది…
కెరీర్లో ఎన్నడూ లేనంతగా విమర్శలు, వ్యతిరేకత ఎదుర్కొంటున్నాడు మహేంద్రసింగ్ ధోని ఈ మధ్య. అతడి సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్‌లో ఎన్నడూ చూడని పరాభవాలు…
టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మను వచ్చే నెలలో ఆరంభయయ్యే భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు దూరం పెట్టడం దుమారం రేపుతోంది. ముందు రోహిత్‌ను గాయం…
ఇప్పుడు ఐపీఎల్‌లో హాట్ టాపిక్.. పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న ముంబయి ఇండియన్స్ కాదు. దాని తర్వాతి స్థానాల్లో ప్లేఆఫ్‌కు అత్యంత చేరువగా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్,…