Feature

సమీక్ష- జగమే తంత్రం

మంచి నటుడిగా వుండాలనుకుంటే ఎంచుకునే సినిమాలు వేరు. సూపర్ స్టార్ గా మారాలనుకుంటే సెలక్ట్ చేసుకునే కథలు వేరు. ధనుష్ మంచి నటుడు. ఆ కోణంలో అతను…

5 years ago

హుజురాబాద్ ఎన్నిక.. ఈటల ప్లాన్ ఇదేనా..?

ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. టీఆర్ఎస్ ని వీడి బీజేపీలోకి అడుగుపెట్టే ముందు ఆయన తన పదవికి రాజీనామా చేసిన విషయం మనకు…

5 years ago

దిల్ రాజు.. పాన్ ఇండియా స్టార్

తెలుగులో అగ్ర నిర్మాతల్లో ఒకడిగా ఎదిగిన దిల్ రాజు.. అంతటితో సంతృప్తి చెందేలా కనిపించడం లేదు. పాన్ ఇండియా లెవెల్లోటాప్ ప్రొడ్యూసర్లలో ఒకడిగా పేరు సంపాదించే ప్రయత్నంలో…

5 years ago

పాపం..ఈ ముగ్గురిని కేసీఆర్ సైడ్ చేశారా.. మ‌ర్చిపోయారా ?

తెలంగాణ‌లో రాజ‌కీయ బ‌డ‌బాగ్ని ర‌గులుతోంది. సీఎం కేసీఆర్ టార్గెట్‌గా బీజేపీ, కాంగ్రెస్ మాత్ర‌మే కాదు.. సొంత పార్టీలో కీల‌క నేత‌లు కూడా తెర‌చాటు రాజ‌కీయాలు చాలానే చేస్తున్నారు.…

5 years ago

నోట్ దిస్ పాయింట్‌.. జ‌గ‌న్‌పై ఒకే వారంలో ఇన్ని మెరుపులా..?

ఇంట గెలిచి.. ర‌చ్చ‌గెలవాల‌నేది సామెత‌. అచ్చం ఈ సామెత‌ను నిజం చేస్తున్నా ఏపీ సీఎం జ‌గ‌న్‌. ఆయ‌న రాష్ట్రంలో ఎన్ని అవ‌రోధాలు ఎదురైనా.. ప్ర‌జ‌ల‌కు సంక్షేమం అందించేందుకు…

5 years ago

మొత్తానికి సాధించిన జ‌గ‌న్.. గ‌వ‌ర్న‌ర్ గ్రీన్ సిగ్న‌ల్

తీవ్ర ఉత్కంఠ‌కు దారితీసిన న‌లుగురు నేత‌ల ఎమ్మెల్సీ పోస్టుల విష‌యంలో ఎట్ట‌కేల‌కు .. గ‌వ‌ర్న‌ర్ విశ్వ‌భూష‌ణ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. వైసీపీ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న ఆ…

5 years ago

అశోక్ గ‌జ‌ప‌తిరాజుకే ప‌ట్టం.. జ‌గ‌న్‌కు షాకిచ్చిన హైకోర్టు

ఏపీ సీఎం జ‌గ‌న్‌కు హైకోర్టులో మ‌రో గ‌ట్టి దెబ్బ‌త‌గిలింది. విజ‌య‌న‌గ‌రం గ‌జ‌ప‌తి వంశీయుల‌కు చెందిన మాన్సాస్ ట్ర‌స్టు, సింహాచ‌లం ఆల‌య ట్ర‌స్టుల చైర్మ‌న్‌గా ఉన్న టీడీపీ సీనియ‌ర్…

5 years ago

వైసీపీ నేత‌లూ.. జాగ్ర‌త్త‌.. జ‌గ‌న్ అన్నీ గ‌మ‌నిస్తున్నారు..!

రాజ‌కీయాల్లో నేత‌లంద‌రూ ఒకే విధంగా ఉండ‌రు. ఎవ‌రి దూకుడు వారిది. ఎవ‌రి వ్యూహాలు వారివి. నియోజ‌క వ‌ర్గాల్లో పైచేయిసాధించాల‌ని ప్ర‌తి ఒక్క నేతా ప్ర‌య‌త్నిస్తారు. అదేవిధంగా ప్ర‌జ‌ల్లో…

5 years ago

జ‌గ‌న్‌కు ఆర్ ఆర్ ఆర్ 48 గంట‌ల గ‌డువు..

ఏపీ సీఎం జ‌గ‌న్‌కు వ‌రుస లేఖ‌లు రాస్తున్న వైసీపీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు తాజాగా మ‌రో లేఖ సంధించారు. ఈ లేఖ‌లో అదిరిపోయే కామెంట్లు చేశారు. సీఎం జ‌గ‌న్‌కు,…

5 years ago

మ‌న‌సులో మాట‌ మొహ‌మాటం లేకుండా చెప్పేసిన జ‌గ‌న్‌.. !

కేంద్ర ప్ర‌భుత్వం, బీజేపీ అగ్ర‌నాయ‌కుల ద‌గ్గ‌ర ఏపీ సీఎం జ‌గ‌న్ మొహ‌మాటం లేకుండా మాట్లాడేశారా ? ఏపీకి జ‌రుగుతున్న అన్యాయంపై ఆయ‌న కుండ బ‌ద్ద‌లు కొట్టారా ?…

5 years ago

ప్ర‌భాస్ డేరింగ్ స్టెప్

క‌రోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి గ‌త కొన్ని రోజుల్లో బాగానే త‌గ్గిన‌ప్ప‌టికీ.. సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొన‌డానికి ఇంకా స‌మ‌యం ప‌ట్టేలాగే ఉంది. సినీ రంగానికి సంబంధించినంత వ‌ర‌కు…

5 years ago

ఎన్టీఆర్‌పై బాలయ్య ఉద్దేశమేంటి?

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. పోయినేడాది కూడా బాలయ్య పుట్టిన రోజు నాడు మీడియా ఇంటర్వ్యూల…

5 years ago