Political News

20లక్షల కోట్ల ప్యాకేజీ వెనుక ఇంత కిరికిరి ఉందా?

కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ విడతల వారీగా కొన…సాగు…తోన్న సంగతి తెలిసిందే. మే 17తో లాక్ డౌన్ 3.0 ముగుస్తుందనుకుంటున్న తరుణంలో ప్రధాని మోడీ వచ్చి లాక్ డౌన్ 4.0 ఉంటుందని బాంబు పేల్చారు. అయితే, తొడపాశం పెట్టి చాక్లెట్ ఇచ్చినట్టు… వివిధ రంగాలకు 20లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ఇచ్చి మరోసారి జనాలను లాక్ డౌన్ చేశారు మోడీ మాస్టారు. యథా ప్రకారం తన …

Read More »

ఇంగ్లీష్ మీడియం: వైసీపీ వర్సెస్ బీజేపీ

ప్రపంచమంతటా కరోనాయే ప్రధాన టాపిక్‌గా ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఇంగ్లీష్ మీడియం వివాదం అంతకంటే పెద్ద టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ఇది రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మధ్య వివాదంగా మారింది. ఇంగ్లీష్ మీడియం అమలుపై కోర్టు ఉత్తర్వులు ఎలా ఉన్నా కూడా ముందుకెళ్లేందుకే డిసైడైన ఏపీ ప్రభుత్వం తాజాగా జీవో నంబర్ 24 ఇవ్వడంతో వివాదం కొత్త మలుపు తిరిగింది. రాష్ట్రంలో ఇంగ్లీష్ …

Read More »

త్వరలో తిరుమల ఓపెన్… క్యూ ప్లాన్ ఇదే

Tirumala

128 సంవత్సరాల తర్వాత తొలిసారి తిరుమల భక్తుల లేకుండా బోసిపోయింది. ఆలయం మూసివేయలేదు గాని భక్తులను మాత్రం ఎవరినీ అనుతించలేదు. కరోనా కారణంగా బంధువులే అంటరాని వాళ్లయిపోయిన నేపథ్యంలో నిత్యం భక్తుల రద్దీతో కిటకిటలాడే తిరుమల ఆలయ దర్శన భాగ్యం మార్చి నుంచి పూర్తిగా బంద్ అయ్యింది. త్వరలో ప్రత్యేక దర్శన ప్రణాళికతో భక్తులకు స్వామి వారి తలుపులు తెరవనున్నారు. అయితే, మునుపటి వాతావరణం ఉండదు. బుకింగ్ ఉన్న వారిని …

Read More »

పరీక్షలు లేవు.. పదో తరగతి విద్యార్థులందరూ పాస్

స్కూళ్లలో ఇంతకుముందు ఏడో తరగతికి పబ్లిక్ పరీక్షలుండేవి. వాటిలో పాసైతేనే తర్వాతి తరగతికి ప్రమోట్ చేసేవాళ్లు. ఐతే చాలామంది అక్కడితో చదువు ఆపేస్తున్నారని ఏడో తరగతికి పబ్లిక్ పరీక్షలు ఆపేశారు. ఇప్పుడు స్కూల్ స్థాయిలో పదో తరగతికి మాత్రమే పబ్లిక్ పరీక్షలున్నాయి. అవి ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించాల్సిందే. ఇంటర్లో చేరాలంటే ఈ పరీక్షల్లో పాసవ్వాల్సిందే. కానీ కరోనా వైరస్ ధాటికి ఈ ఏడాది దేశంలో ఎక్కడా పదో తరగతి పరీక్షలు …

Read More »

హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రోళ్లకు శుభవార్త

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ తో ఉన్న అనుబంధం అంతా ఇంతా కాదు. సామాన్యుడు మొదలు సెలబ్రిటీల వరకూ అందరికి హైదరాబాద్ లో ఏదో ఒక పని తప్పనిసరి. ఉద్యోగం.. వ్యాపారం.. వ్యక్తిగత పనులు.. ఇలా ఏదో ఒక కారణంతో హైదరాబాద్ కు వస్తూ పోవటం తెలిసిందే. అనూహ్యంగా తెర మీదకు వచ్చిన లాక్ డౌన్ మాటతో ఎక్కడి వారుఅక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అత్యవసరమో.. అనారోగ్యమో.. లేదంటే కుటుంబ …

Read More »

ఒకే రోజు నాలుగు ఆత్మహత్యలు!

ఒకే రోజు హైదరాబాద్ మహానగరంలో చోటు చేసుకున్న నాలుగు ఆత్మహత్యల గురించి తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. అసలీ నగరానికి ఏమైందన్న ప్రశ్న మనసుకు కలుగక మానదు. ఒకే రోజులో నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో చోటు చేసుకున్న నాలుగు ఆత్మహత్యల వెనుకున్న కారణాలు తెలిస్తే నోట మాట రాదంతే. ఇలాంటి వాటికి కూడా ఆత్మహత్య చేసుకుంటారా? అన్న సందేహం కలుగక మానదు. ఆందోళన రేకెత్తించేలా ఉన్న ఈ తరహా ఆత్మహత్యల్ని హైదరాబాద్ …

Read More »

వైరస్ ల్యాబ్ లోనే పుట్టింది.. గడ్కరీ

ప్రపంచానికి గుది బండలా మారిన మాయదారి వైరస్ మీద ఉన్న వాదనలు అన్ని ఇన్ని కావు. ఇది సహజసిద్ధంగా పుట్టిందా? ల్యాబుల్లో పుట్టిందా? అన్న దానిపై ఇప్పటికే పలువురు పలు వ్యాఖ్యలు చేశారు. కరోనా కారణంగా భారత్ పడుతున్న ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. ఇంత జరుగుతున్నా.. వైరస్ గురించి ఎవరూ ఏమీ మాట్లాడని పరిస్థితి. ఇలాంటివేళ.. సంచలన వ్యాఖ్యలు చేశారు నితిన్ గడ్కరీ. కరోనా వైరస్ సహజసిద్ధంగా పుట్టుకొచ్చింది …

Read More »

క్వారంటైన్‌లోకి విజ‌య‌సాయిరెడ్డి…రూల్స్ ఎవ‌రికైనా ఒక‌టే మ‌రి!

ఏపీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గురించి, ఆ పార్టీ ముఖ్య‌నేత ఇంకా చెప్పాలంటే నంబ‌ర్ 2 అనే పేరొందిన విజ‌య‌సాయిరెడ్డి గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఇటీవ‌ల ఏదో పొరాపొచ్చాలు వ‌చ్చాయ‌నే ప్ర‌చారం జ‌రిగిన‌ప్ప‌టికీ…అదంతా ఓ ప్ర‌చారం లాగానే ముగిసిపోయింది. అయితే, విజ‌య‌సాయిరెడ్డి మ‌రో కీల‌క వార్త‌తో తెర‌మీద‌కు వ‌చ్చారు. అదేంటంటే… ఆయ‌న్ను క్వారంటైన్‌లో చేర్చాల‌ట‌. ఎందుకు చేర్చాలి? ఇంత‌కూ ఎవ‌రు ఈ డిమాండ్ …

Read More »

లాక్ డౌన్ తర్వాత అవన్నీ మిస్సే

ట్రాఫిక్ ను చేధించుకుంటూ.. కాలుష్య వాతావరణంలో చెమటలు చిందిస్తూ.. ఆఫీసుకు వెళ్లటానికి మించిన ఇబ్బంది మరింకేం ఉంటుంది. అందుకు భిన్నంగా మొబైల్ లో బుక్ చేసుకుంటే.. ఇంటి ముందుకే వచ్చే కార్ ఫూలింగ్ సుఖాన్ని ఎన్ని మాటల్లో వర్ణించినా తక్కువే. అంతేనా.. కాస్త ఖాళీ దొరికితే.. మాల్ కు వెళ్లి ఏ మెక్ డొనాల్డ్ లోనో.. కాఫీ షాప్ లోనో కూర్చోవటం.. వీకెండ్ ను ఎలా ఎంజాయ్ చేయాలన్నది.. వీక్ …

Read More »

క్వారంటైన్‌లోకి విజ‌య‌సాయిరెడ్డి…? టీడీపీ డిమాండ్

ఏపీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గురించి, ఆ పార్టీ ముఖ్య‌నేత ఇంకా చెప్పాలంటే నంబ‌ర్ 2 అనే పేరొందిన విజ‌య‌సాయిరెడ్డి గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఇటీవ‌ల ఏదో పొరాపొచ్చాలు వ‌చ్చాయ‌నే ప్ర‌చారం జ‌రిగిన‌ప్ప‌టికీ…అదంతా ఓ ప్ర‌చారం లాగానే ముగిసిపోయింది. అయితే, విజ‌య‌సాయిరెడ్డి మ‌రో కీల‌క వార్త‌తో తెర‌మీద‌కు వ‌చ్చారు. అదేంటంటే… ఆయ‌న్ను క్వారంటైన్‌లో చేర్చాల‌ట‌. ఎందుకు చేర్చాలి? ఇంత‌కూ ఎవ‌రు ఈ డిమాండ్ …

Read More »

భార్యాపిల్ల‌ల్ని బండిపై తోసుకుంటూ 700 కిలోమీట‌ర్లు

లాక్ డౌన్ వేళ వ‌ల‌స కార్మికుల క‌ష్టం చూస్తే ఎవ్వ‌రికైనా క‌న్నీళ్లు రాక మాన‌వు. ఉన్న చోట ప‌ని లేక‌, తిండి, వ‌స‌తి కొర‌వ‌డి.. ఈ క‌ష్టం ఎందుకులే అని సొంతూళ్ల‌కు త‌ర‌లి వెళ్లిపోతున్నారు కార్మికులు. ఐతే ప్ర‌యాణ సౌక‌ర్యం లేక‌పోవ‌డంతో వంద‌ల కిలోమీట‌ర్లు న‌డిచి అయినా వెళ్లిపోవ‌డానికి సిద్ధ‌మైపోయారు ఎంతోమంది. త‌మ సామాను నెత్తిన పెట్టుకుని.. పిల్ల‌ల్ని సైతం న‌డిపించుకుంటూ వంద‌ల కిలోమీట‌ర్లు సాగిపోతున్నారు. ఈ క్ర‌మంలో అల‌సి …

Read More »

ఎల్జీ పాలిమర్స్ ఎదుట ధర్నా- 50 మందిపై కేసు

తీవ్ర విషాదకరమైన వైజాగ్ గ్యాస్ లీకేజీ ఘటన అనంతరం స్థానికులు అయిన బాధితులు కొందరు కంపెనీ మూసేయాలంటే దాని ఎటు ధర్నా చేసిన సంగతి తెలిసిందే. వరుసగా రెండు మూడు రోజులు పలుమార్లు ఈ ధర్నాలు జరిగాయి. అయితే, ఈ ధర్నాలో పాల్గొన్న 50 మందిపై పోలీసు కేసులు నమోదవడం పెద్ద చర్చనీయాంశం అయ్యింది. ఎల్జీ పాలిమర్స్ ప్యాక్టరీ ఆర్ఆర్ వెంకటాపురం ప్రాంతంలో ఉంది. ఈ ఏరియా మొత్తం గోపాలపట్నం …

Read More »