ఏపీ అధికారపక్షం అనుసరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ..టీడీపీ అధినేత చంద్రబాబు పరిషత్ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయదన్న నిర్ణయాన్ని ప్రకటించటం తెలిసిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో విజయమో.. వీర స్వర్గమో తేల్చుకోవాలే తప్పించి.. పోటీకి దూరంగా ఉండిపోవటం సాధ్యం కాదని తెలుగు తమ్ముళ్లు పలువురు స్పష్టం చేస్తున్నారు. రాజకీయాల్లో ఉన్నాం.. కష్టమో.. నష్టమో భరించాలి. యుద్ధం చేయాలే తప్పించి.. అస్త్రశస్త్రాల్ని ఇంట్లో దాచేస్తే రాజకీయ ఉనికికే ప్రమాదం ఉన్న …
Read More »కేసీఆర్.. బీజేపీ మీద యుద్ధం.. వైజాగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నారా?
ప్రస్తుతం దేశవ్యాప్తంగా తన ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తున్న బీజేపీ అగ్రనేతలు ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాలపై ఏడెనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆయన అనుసరిస్తున్న విధానాలు రాష్ట్రాల హక్కులకు విఘాతం కలిగిస్తున్నాయని, కనీస బాధ్యతల నుంచి కేంద్రం తప్పుకొంటోందని కేసీఆర్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వంటివారు ప్రత్యక్షంగా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే సార్వత్రిక సమరం నాటికి.. బీజేపీకి …
Read More »తిరుపతి బరిలో.. పార్టీలను భయపెడుతున్న ఓట్ల చీలిక..!
తిరుపతి పార్లమెంటు స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో ఓట్ల చీలిక ఇప్పుడు అన్ని పార్టీలనూ భయపెడుతోంది. గెలుపు తమదేనని.. మెజారిటీనే ముఖ్యమని భావించిన వైసీపీ నుంచి ఇక్కడైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తున్న ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వరకు అన్ని పార్టీల్లోనూ ఓట్ల చీలికపై పెద్ద ఎత్తున రభసే జరుగుతుండడం గమనార్హం. మరి ఇలా ఎందుకు జరుగుతోంది? గతంలో కన్నా ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారు? అనే ప్రశ్నలు ఆసక్తిగా మారాయి. …
Read More »టీడీపీ మెడకే చుట్టుకుంటున్న బహిష్కరణ అస్త్రం
ఏ ముహూర్తంలో పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకున్నారో తెలీదు. అయితే నిర్ణయం తీసుకన్న దగ్గర నుండి చాలా విషయాలు పార్టీ మెడకే చుట్టుకుంటున్నాయి. తమ అధినేత తీసుకున్న నిర్ణయాన్ని విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోని కొందరు నేతలు లెక్కచేయలేదు. పరిషత్ ఎన్నికలకు నామినేషన్లు వేసిన వారిలో కొందరు పోటీ చేయాల్సిందే అనటంతో పై జిల్లాలోని సీనియర్ నేతలు ప్రచారం చేస్తున్న విషయం అందరికీ …
Read More »వికెట్ పడింది: మహారాష్ట్ర హోం మంత్రి పదవికి రాజీనామా
మహారాష్ట్ర హోం మంత్రి తన పదవికి రాజీనామా చేశారు. గడిచిన కొద్దిరోజులుగా కిందా మీదా పడుతున్న ఉద్ధవ్ ఠాక్రే సర్కారు.. ఎట్టకేలకు ఎన్సీపీకి చెందిన హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ ను పదవి నుంచి రాజీనామా చేయింది. తన రాజీనామా లేఖను సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు పంపారు. ఆయనపై ముంబయి మాజీ పోలీసు కమిషనర్ పరమ్ బీర్ సింగ్ చేసిన ఆరోపణలపై దర్యాప్తు చేయాలని బాంబే హైకోర్టు సీబీఐని ఆదేశించిన …
Read More »కేసీఆర్ మంత్రి వర్గంలో కొత్త మార్పులు…!
తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ తెలంగాణకు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యి కూడా అప్పుడే రెండున్నరేళ్లు అవుతోంది. మరో రెండున్నరేళ్లు మాత్రమే ఉంది. 2023 ఎలాగూ ఎన్నికల సంవత్సరమే.. ఇక మిగిలింది ఈ యేడాదిలో 8 నెలలు.. వచ్చే యేడాది. అంటే గరిష్టంగా 20 నెలల సమయం మాత్రమే ఉంది. కేసీఆర్ తన మంత్రి వర్గాన్ని 2019 సెప్టెంబర్‌లో విస్తరించి ఆరుగురిని కేబినెట్లోకి కొత్తగా చేర్చుకున్నారు. …
Read More »సైకిల్ గుర్తుకు ఓటేయాలన్న వైసీపీ ఎమ్మెల్యే.. జోక్ చేశానంటూ కవరింగ్
ఎన్నికల ప్రచారం సందర్భంగా కొన్ని సిత్రాలు చోటు చేసుకుంటాయి. రాజకీయ నేతలకు ఉండే సమస్య ఏమంటే.. వారి నోటి నుంచి ప్రతి మాటా ఆచితూచి అన్నట్లుగా ఉండాలి. సామాన్యుల మాదిరి ఒక మాట ఎక్కువ తక్కువలు వచ్చినా చిక్కే. చిన్న తేడా వచ్చినా అడ్డంగా బుక్ కావటం ఖాయం. ఇప్పుడు అలాంటి ఇబ్బందికర పరిస్థితినే కొని తెచ్చుకున్నారు పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు వైసీపీ ఎమ్మెల్యే ఉప్పాల వాసుబాబు. ప్రస్తుతం ఏపీలో …
Read More »ఉపఎన్నిక పోలింగ్ కు అడ్డంకులు తప్పవా ?
తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక పోలింగ్ కు అడ్డంకులు తప్పేట్లు లేదు. పోలింగ్ పై కరోనా వైరస్ సెకెండ్ వేవ్ దెబ్బ పడేట్లు అనుమానంగా ఉంది. దీంతో పాటు మండే ఎండల ప్రభావం కూడా తప్పదనే అనిపిస్తోంది. మామూలుగానే తిరుపతిలో ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాంటిది ఈసారి ఎండల ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. దాంతో పోలింగుకు ఓటర్లు ఏ మేరకు వస్తారనేది కాస్త అనుమానంగా తయారైంది. …
Read More »జగన్ సర్కారుపై లోకేష్ ‘జేసీబీ’ పంచ్ లు
తిరుపత ఉప ఎన్నికల ప్రచారం మూడు తిట్లు.. ఆరు విమర్శలు అన్నట్లుగా సాగుతోంది. రాజకీయ ప్రత్యర్థులపై అదే పనిగా మండిపడుతున్న పార్టీల ప్రచారం.. పొలిటికల్ హీట్ ను పెంచేస్తోంది. తాజాగా టీడీపీ ముఖ్యనేతల్లో ఒకరైన లోకేశ్ ప్రచారాన్ని నిర్వహించారు. తాజాగా జరుగుతున్న ఉప ఎన్నికల్లో అధికార వైసీపీ.. విపక్ష టీడీపీ.. జనసేన-బీజేపీల కూటమి తమ అభ్యర్థుల్ని బరిలోకి దింపింది. ఒకరిపై ఒకరు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. మూడు ప్రధాన పార్టీలు …
Read More »జైలు మీకేమైనా కొత్తా జగన్ – ఉండవల్లి
సంచలన వ్యాఖ్యలు చేయటంలో సీనియర్ నేత ఉండవల్లి ముందుంటారు. అద్భుతమైన వాగ్ధాటి.. అంతకు మించి ఆయన మాటల్లో లాజిక్కు కట్టిపారేస్తూ ఉంటుంది. తెలుగు నేల మీద విషయాల మీద విపరీతమైన పట్టుతో పాటు.. అంతకు మించిన విషయం ఏదైనా సరే.. అరటిపండు వలిచి నోట్లో పెట్టినంత సులువుగా విషయాల్ని ఆయన చెప్పేస్తుంటారు. అలాంటి ఉండవల్లి.. తాజాగా సీఎం జన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైజాగ్ స్టీల్ …
Read More »తిరుపతి ఉప పోరులో ‘గ్లాసు’ గుర్తు.. అదెలా సాధ్యం?
ఏపీలో రాజకీయ వేడిని మరింత పెంచేలా మారిన తిరుపతి ఉప ఎన్నికల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. జనసేన – బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారి రత్నప్రభ బరిలో నిలవటం.. ఆమె తరఫున జనసేన అధినేత పవన్ భారీగా ప్రచారాన్ని నిర్వహిస్తుండటం తెలిసిందే. తన ప్రచారంలో భాగంగా అధికార వైసీపీపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు పవన్. దీంతో అధికార పార్టీ వర్సెస్ పవన్ అన్నట్లుగా పోరు నడుస్తోంది. …
Read More »వైసీపీలో ఆ రెడ్డి ఎమ్మెల్యేకు జగన్ బ్రేక్?
ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే. సొంత పార్టీతో అంటీముట్టనట్టుగానే ఉంటున్నారు.. ఏకంగా ముఖ్యమంత్రినే టార్గెట్‌గా చేసుకుని విమర్శలు చేశారు. పార్టీలో ఉంటే ఉండొచ్చు.. బయటకు వెళితే వెళ్లవచ్చని అధిష్టానం వార్నింగ్ ఇవ్వడంతో గప్‌చుప్ అయినా లోపల మాత్రం రగిలిపోతున్నారు. తన సీనియార్టీని పార్టీ గుర్తించలేదని తెగ మదనపడుతోన్న ఆయన ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల వేళ పూర్తి సైలెంట్ అయిపోయారు. ఆ సీనియర్ ఎమ్మెల్యే ఎవరో కాదు నెల్లూరు జిల్లాకు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates