అమరావతి – ఉద్యమంలా కదులుతున్న ఎన్నారైలు

నిర్విరామంగా సాగుతున్న రైతుల అమరావతి ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. 200 రోజులు పూర్తి చేసుకుంటున్న అమరావతి సాధన ఉద్యమానికి అండగా ప్రపంచంలో వివిధ దేశాల్లో ఎన్నారైలు ఏకమై సంఘీభావం తెలుపుతున్న సంగతి తెలిసిందే.

ముందు ఒక్క అమెరికాలో కొన్ని ప్రముఖ నగరాల్లో సంఘీభావంగా నిరసన తెలుపుదాం అని కోమటి జయరాం ఆధ్వర్యంలో కొందరు సంకల్పించారు. అయితే… తర్వాత 200 రోజులుక చిహ్నంగా 200 నగరాల నుంచి నిరసన తెలిపితే బాగుంటుందని నిర్ణయించారు. అయితే, అనూహ్యంగా కుల, మత, ప్రాంత బేధబావాలు లేకుండా అమెరికాలో స్థిరపడిన పౌరులందరూ అమరావతి కోసం మేం కూడా అంటూ గొంతెత్తారు.

చిన్నగా మొదలైన ఈ ఆలోచన ఒక్కసారిగా ఉదృతమైంది. అందరి మద్దతు కూడగట్టుకుంది. దీంతో 200 కంటే ఎక్కువ నగరాల నుంచి మద్దతు లభించింది. దీంతో ఆయా సంఘాలు, గ్రూపులు అనే తేడా లేకుండా ప్రతి నగరం నుంచి అందరూ ఏకమై నిలిచారు. వీరిని ఎన్నారై ప్రముఖులు నగరానికి ఒకరు చొప్పున కో ఆర్డినేట్ చేస్తు ఉద్యమాన్ని మరింత విజయవంతం చేయడానికి చాలా కష్టపడుతున్నారు.

ఈ మహా కార్యంలో పాలుపంచుకుని దాని కోసం కష్టపడుతున్నది ఈ ఎన్నారైలే.

1) సతీష్ వేమనచందు గొర్రెపాటి, 2) వీరు ఉప్పల, 3) వెంకట్ కోగంటి, 4) భక్త బల్లా, 5) రజనీకాంత్ కాకర్ల, 6) జోగి నాయుడురామ్ ఉప్పుటూరి, 7) యశ్ బొడ్డులూరి, 8) చంద్ర మాలావత్, 9) అనిల్ ఉప్పలపాటి, 10) సతీష్ చింతా, 11) చంద్ర మోహన్, 12) ఫణి కొల్లి, 13) రమాకాంత్ కోయ, 14) రామ్ కుర్రా, 15) నాగ్ నెల్లూరి, 16) సునీల్ పంత్రకేసీ 17) చేకూరిమల్లి వేమనహరి, 18) బతుల హరికృష్ణ, 19) ఈదర దిలీప్, 20) కుమార్సతీష్, 21)మేకరఘు, 22) మేకసత్య, 23) సుధా, 24) ఎన్‌ఆర్‌సి నాయుడు, 25) సుధీర్ కొమ్మి, 26) నరేన్ కొడాలి, 27) భాను, 28) వివేక్, 29) ఫణి ఉప్పల, 30) కృష్ణ లాం, 31) రాము జక్కంపూడి, 32) శ్రీకాంత్ అచంట, 33) కిరణ్ దుగ్గిరాల, 34) సుని పంత్రజో, 35) పెద్దిబోయిన మను, 36) ఆలపాటి గొండి, 37) భద్రి బల్లెం, 38) కె సి ప్రసాద్, 39) గంగాధర్ నాదెల్ల, 40) విక్టర్ నాయుడు, 41) సీతా కావూరి, 42) శ్రీనివాస్ సజ్జా, 43) రామ్ ప్రసాద్, 44) ప్రసాద్ సుంకర, 45) ప్రసాద్ చుక్కపల్లి, 46) సురేష్ పుట్టగుంట, 47) మురళి గింజుపల్లి, 48) ఉమా యాదవ్ ఒమ్మి, 49) శారదా, 50) మోహన్ కృష్ణ మన్నవ, 51) రాజా కసుకుర్తి, 52) సాయి జారుగల్ల, 53) వంశీ వెనిగళ్ల, 54) రాధా కృష్ణ నల్లమల, 55) వంశీ, 56) శ్రీహరి మందాడి, 57) ఠాగూర్ మల్లినేని, 58) శ్రీనివాస్, 59) రామన్ అన్నే, 60) కిలారు, 61) పురుషోత్తం గుడే, 62) రఘు అల్లూరి, 63) నాగ పంచమర్తి, 64) హరి చంగంటిపాటి, 65) శ్రీధర్ దేవరపల్లి, 66) మల్లి, 67) సురేష్, 68) శ్రీనివాస్ అరెమంద, 69) పూర్ణ, 70) మురళి బొడ్డు, 71) మల్లిక్ మేదరమెట్ల, 72) శ్రీని యలవర్తి, 73) వంశీ నూతి, 74) శ్రీనివాస్ సంగ, 75) రావు ద్రోణవల్లి, 76) సందీప్ బొబ్బా, 77) వెంకట్ నల్లూరి, 78) అరుణ్, 79) హరి బండ్లమూడి, 80) రాజా, 81) కిషోర్ యెరపోటినా, 82) మురళి వెన్నం, 83) లోకేష్, 84) సాంబా దొడ్డ, 85) నరేన్, 86) సుమత్ పుసులూరి, 87) మృదుల గుత్తాఅనిలజ అట్లూరి, 88) శివ జగన్, 89) గోపి రావిపాటి, 90) సుధీర్ కోనేరు, 91) రత్న ప్రసాద్ గుమ్మడి, 92) ప్రసాద్, 93) చందు సిరిగిరి, 94) ప్రసాద్, 95) సుధాకర్, 96) సురేష్, 97) తనీష్ కడియాల, 98) శ్రీనివాస్ కాకుమాను, 99) హేమంత్ కొళ్ల, 100) సునీల్ పాలేరు, 101) రామ్ కట్టా, 102) జగదేశ్ ముసునూరు, 103) రామ్ ఉప్పలపాటి, 104) అజయ్ చల్లగుల్ల, 105) సురేష్ త్రిపురనేనిమురళి గొట్టుముక్కల, 106) ప్రసాద్ కొల్లి, 107) హేమ గొట్టి, 108) సురేష్ అంబటి, 109) చందు, 110) సురేష్ కండెపు, 111) రామ్ యలమంచిలి, 112) రాజేష్ యడ్లపల్లి, 113) చంద్ర నంగినేని, 114) శేషు అల్లా, 115) సుబ్బారావు నేలకుడితి, 116) విష్ణు, 117) శ్రీనివాస్, 118) వెంకట్ అల్లా, 119) మధు బొడపాటి, 120) మురళి రెడ్డి, 121) శ్రీకాంత్ గుండేల, 122) రఘు తమ్మినేని, 123) రాజా వంకిన, 124) శ్రీని చిలుకూరి, 125) శ్రీనివాస్ అబ్బుూరి, 126) శ్రీనివాస్ కూకట్ల, 127) శ్రీనివాస్ దామ, 128) వాసు గోరంట్ల, 129) వంశీ మోటపర్తి, 130) శ్రీనివాస్, 131) సోముబాబు ముళ్లపూడి, 132) సూర్య తెలప్రోలు, 133) చంద్ర వల్లూరుపల్లి, 134) నరహరిచంద్ర, 135) గోకుల్, 136) సతీష్, 137) శ్రీధర్ కెశ్రీనివాస్ గుడవల్లి, 138) శ్రీకాంత్ మేకా, 139) మారుతి, 140) అనిల్ జొన్నలగడ్డపవన్ అకిసెట్టి, 141) శ్రీకాంత్ మోతుకూరి, 142) సునీల్, 143) రవి కుమార్ చిట్టిప్రోలు, 144) నవీన్, 145) శ్రీనివాస్, 146) రవి పొట్లూరి, 147) శ్రీధర్ అప్పసాని, 148) రామ్ నరేష్ కొమ్మనబోయిన, 149) శ్రీధర్ అప్పసాని, 150) చలం పావులూరి, 151) కృష్ణ కొనగళ్ల, 152) గోపి వాగ్వాల, 153) సునీల్ కోగంటి, 154) కిరణ్ కొత్తపల్లి, 155) రవి మందలపు, 156) మోహన్ సంతోష్ మళ్ల, 157) శ్రీ అట్లూరి, 158) సురేష్ యలమంచిలి, 159) సతీష్ చుండురి, 160) గిరీష్ సన్నపరెడ్డి, 161) సాంబా అంచ, 162) వెంకట్ సింగు, 163) అప్పారావు వడ్డెంపూడి, 164) సాంబయ్య కొటపాటి, 165) హరినాథ్ బుంగటావుల, 166) రామ ముద్ద, 167) హేమంత్ ఎర్నేని, 168) శ్రీనివాస్ కోట, 169) శశి జాస్తిహేమ కానూరు, 170) శ్రీహరీష్ జమ్ముల, 171) విక్రాంత్సుధీర్ గంటా, 172) కస్తూరి, 173) శివ తాళ్లూరి, 174) రాజ్, 175) జనయ్య కోటా, 176) సెమంత్ తోటకూర, 177) అఖిల్, 178) సాయి బొల్లినేని, 179) సత్య పొన్నగంటి, 180) సుధాకర్ తురగ, 181) శ్రీకాంత్, 182) నాజర్ సయ్యద్, 183) బాలాజీ తాతినేని, 184) ప్రవీణ్ ముత్తు & 185) శశి తరిగోపుల.

Press release by: Indian Clicks, LLC

CLICK HERE!! For the Latest Updates on all the OTT Content