శ్రీదేవి గారి పెద్దమ్మాయి జాన్వీ కపూర్ సినిమాలతో ఇప్పటివరకు అనుకున్నంత స్థాయిలో సక్సెస్ అందుకోలేదు.. కానీ గ్లామర్ తో మాత్రం ఫ్యాన్ ఫాలోవర్స్ ను బాగానే పెంచుకుంటోంది. రీసెంట్ గా అమ్మడు బికినీ అందాలతో మరోసారి స్టన్ అయ్యేలా చేసింది.
మాల్దీవ్స్ బీచ్ అందాలలో హాయిగా సేద తీరుతున్న జాన్వీ ఇలా బికినీ డోస్ పెంచి ఫాలోవర్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
ఇక జాన్వీ ఇన్స్టా గ్రామ్ లో ఇప్పటికే 20 మిలియన్స్ కు పైగా ఫాలోవర్స్ ను పెంచుకుంది. ఇక ఇలా సన్నని బికినీ లుక్స్ తో కనిపిస్తున్న అమ్మడు ప్రతీసారి ఆ సంఖ్యను అంతకంతకూ పెంచుకుంటోంది.
సినిమాల సంగతి ఎలా ఉన్నా కూడా జాన్వీ గ్లామర్ డోస్ మాత్రం అస్సలు తగ్గట్లే అని నెటిజన్లు పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఇక జాన్వీ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల మిలి అనే సినిమాతో వచ్చింది.
ఆ సినిమా కూడా దారుణంగా డిజాస్టర్ అయ్యింది. ఇక నటిగా ఆమె రేంజ్ పెంచుకునేందుకు డిఫరెంట్ కంటెంట్ సినిమాలను సెలెక్ట్ చేసుకున్నప్పటికి సరైన సక్సెస్ రావడం లేదు.
ప్రస్తుతం బావల్ అనే ఒక సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. అలాగే Mr. & Mrs మహి సినిమా చేస్తోంది. ఈ సినిమా క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. అందుకోసం జాన్వీ స్పెషల్ గా కోచింగ్ కూడా తీసుకుంది.
This post was last modified on December 9, 2022 11:33 am
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…