క్యూట్ అందాలతో మత్తెక్కిస్తున్న సాక్షి!

సాక్షి అగర్వాల్.. గ్లామర్ ఫీల్డ్ లో మంచి క్రేజ్ ఉన్న మోడల్ గా గుర్తింపు అందుకున్న ఈ బ్యూటీ చాలా తొందరగానే సినీ ప్రపంచంలో క్లిక్కయ్యింది. లీడ్ రోల్స్ సపోర్టింగ్ రోల్స్ అంటూ సౌత్ ఇండస్ట్రీలో చాలా బిజీగా కనిపిస్తోంది. ఇక గ్లామర్ పోజులతో కూడా నిత్యం షాక్ ఇస్తూనే ఉంది. రీసెంట్ గా సాక్షి ఇలా అతి చిన్న స్కట్ లో లెగ్స్ అందాలను నడుము వయ్యారాలను అందంగా ప్రజెంట్ చేసింది. మరి ఈ లుక్స్ తో సాక్షి ఇంకా ఎలాంటి అవకాశాలు అందుకుంటుందో చూడాలి.