అందానికే అందం అనేలా.. అఖండ బ్యూటీ!

కంచె సినిమాతో తెలుగువారికి బాగా దగ్గరైనా బ్యూటీ ప్రగ్యా జైస్వాల్. నటిగా పలు సినిమాలతో మంచి గుర్తింపు అందుకున్న ఈ బ్యూటీ ఫొటో షూట్స్ తో కూడా అందానికే అందం అనేలా ఆకర్షిస్తోంది. ఇటీవల అఖండ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ప్రగ్యా జైస్వాల్ మరింత బిజీగా మారేందుకు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ప్రయత్నాలు మొదలు పెట్టింది. అప్పుడప్పుడు ఇలా ప్రత్యేకమైన ఫోటో షూట్స్ తో కూడా ఎంతగానో ఆకట్టుకుంటోంది. మరి ఈ అందాల రాణి రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాలను సొంతం చేసుకుంటుందో చూడాలి.