
ముఖ్యంగా విన్ మెటావిన్ పక్కన కూర్చొని కనిపించిన తమన్నా కాండిడ్ మూమెంట్స్ నెటిజన్ల దృష్టిని బాగా ఆకర్షించాయి. అభిమానులు ఈ ఫొటోలను తెగ షేర్ చేస్తున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. తెలుగుతో పాటు తమిళంలో పురుషన్, రాగిణి 3 చిత్రాల్లో నటిస్తున్న తమన్నా.. హిందీలో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి నటించిన వ్వాన్ సినిమా ఆగస్టు 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Gulte Telugu Telugu Political and Movie News Updates
