బెంగాలీ నటి, మాజీ ఎంపీ నుస్రత్ జహాన్ మరోసారి తన లేటెస్ట్ ఫొటోలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫొటోల్లో స్టైలిష్ అవుట్ ఫిట్ లో కనిపించిన ఆమె, తన గ్లామర్ తో అభిమానులను ఆకట్టుకుంది.
సింపుల్ మేకప్, కాన్ఫిడెంట్ పోజులు, ట్రెండీ స్టైల్ తో నుస్రత్ మరోసారి ఫ్యాషన్ గోల్స్ సెట్ చేసిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆమె ఫొటోలకు వేల సంఖ్యలో లైక్స్, కామెంట్లు వస్తున్నాయి.
సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే నుస్రత్ జహాన్ తరచూ తన ఫొటో షూట్లు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అప్డేట్లను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
This post was last modified on July 3, 2026 1:33 pm
వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…