వెంకటేష్ మహా దర్శకత్వంలో సత్యదేవ్ హీరోగా వచ్చిన ‘రావు బహదూర్’ ఒక సైకలాజికల్ డ్రామా. సినిమా మొత్తాన్ని సత్యదేవ్ తన నటనతో నిలబెట్టే ప్రయత్నం చేశాడు. కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడనే చెప్పాలి.
టెక్నికల్ గా సినిమా చాలా రిచ్ గా కనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ మంచి ఇంపాక్ట్ ఇస్తాయి. కొన్ని డైలాగ్స్ కూడా ఆలోచింపజేస్తాయి.
అయితే కథ చాలా నెమ్మదిగా సాగుతుంది. దాదాపు మూడు గంటల నిడివి ప్రేక్షకులకు భారంగా అనిపిస్తుంది. దర్శకుడు చెప్పాలనుకున్న సోషల్ మెసేజ్, సాటైర్ కొన్ని చోట్ల కథ కంటే ఎక్కువగా కనిపిస్తాయి. క్లైమాక్స్ ట్విస్టులు బాగున్నా, సినిమా మొత్తం వాటిపైనే ఆధారపడిన భావన కలుగుతుంది.
ఓవరాల్ గా, సత్యదేవ్ నటన కోసం ఒకసారి చూడొచ్చు. కానీ బలమైన కథనం, వేగం మిస్ కావడంతో ‘రావు బహదూర్’ అందరి అభిరుచికి సరిపోయే సినిమా మాత్రం కాదు.
This post was last modified on July 3, 2026 1:36 pm
భారతదేశంలో ప్రస్తుతం 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత రాష్ట్రాలు వున్నాయి. ఇందులో ఏ రాష్ట్రానికి లేని విధంగా తమిళనాడుకు…
ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన వారెన్ బఫెట్ పేరు వినగానే ఆయన పెట్టుబడులు, వ్యాపార నిర్ణయాలే గుర్తుకొస్తాయి. ఎన్నో…
విహారయాత్రకు వెళ్లినా, ఖరీదైన హోటల్‌లో బస చేసినా అక్కడి సౌకర్యాలు, భద్రతపై అతిథులు నమ్మకంతో ఉంటారు. ముఖ్యంగా స్విమ్మింగ్ పూల్‌లో…
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ చాలా ప్రశాంతచిత్తంతో కనిపించే వ్యక్తి. పబ్లిక్ ఫాట్ ఫామ్స్‌లో ఆయనకు ఆగ్రహం రావడం…
బీజేపీ అగ్రనాయకుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా.. తాజాగా తెలంగాణలో పర్యటించారు. అయితే.. ఈ పర్యటన వెనుక పెద్ద…
మమిత బైజు.. ఇప్పుడు సౌత్ ఇండియన్ సినిమాలో ఒక సంచలనం. కొన్నేళ్ల ముందు ప్రేమలు సినిమాతో మలయాళీలతో పాటు ఇతర…