Movie News

చాక్లెట్ లుక్‌లో కియారా… సోషల్ మీడియా షేక్

​బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ తన గ్లామర్‌తో మరోసారి ఇంటర్నెట్‌ను షేక్ చేసింది. పెళ్లి, ఆ తర్వాత పాప పుట్టిన తర్వాత కొన్నాళ్లు సినిమాలకు, షూటింగ్స్‌కు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ, ఇటీవల జరిగిన ఒక అవార్డ్స్ ఈవెంట్  ద్వారా గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చింది. చాలా కాలం తర్వాత కియారా ఒక పబ్లిక్ ఈవెంట్లో మెరవడంతో ఆమెకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆమె లేటెస్ట్ లుక్ చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు.

​ఈ ఈవెంట్ లో కియారా చాక్లెట్ బ్రౌన్ కలర్ లెదర్ గౌనులో దర్శనమిచ్చింది. ఈ డ్రెస్ లో ఆమె చాలా ఫిట్ గా స్టైలిష్ గా కనిపిస్తోంది. తల్లి అయిన తర్వాత కూడా ఆమె తన ఫిట్నెస్ గ్లామర్ ను ఎంతో జాగ్రత్తగా మెయింటైన్ చేయడం చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు. ఈ ఫోటోషూట్ చూస్తుంటే తను మళ్ళీ వెండితెరపై మ్యాజిక్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పకనే చెబుతోంది.

​కియారా అద్వానీకి కేవలం బాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. భరత్ అనే నేను, వినయ విధేయ రామ, గేమ్ ఛేంజర్ సినిమాలలో కనిపించిన విషయం తెలిసిందే. ఇక ‘వార్ 2’ తరువాత మళ్ళీ బిగ్ స్క్రీన్ పై కనిపించలేదు. నెక్స్ట్ బైలింగువల్ మూవీ ‘టాక్సిక్’ విడుదలకు సిద్ధమవుతోంది. 

వార్ 2 లో బికినీ ట్రీట్ తరువాత అమ్మడు మళ్ళీ పెద్దగా హైలెట్ కాలేదు. ఇక ​మొత్తానికి ఈ ఒక్క అప్పీయరెన్స్ ఆమెపై ఉన్న క్రేజ్ ను మరోసారి గుర్తు చేసింది. గ్లామర్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా, కేవలం ఒకే ఒక్క లుక్ తో ఈవెంట్ మొత్తాన్ని తనవైపు తిప్పుకుంది. ఈ రేంజ్ లో గ్లామర్ డోస్ పెంచిన కియారా, రాబోయే సినిమాల్లో కూడా అదే స్థాయి పర్ఫార్మెన్స్ ఇస్తుందని అంతా భావిస్తున్నారు. 

This post was last modified on March 26, 2026 7:08 pm

Page: 1 2

Share

Recent Posts

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

20 minutes ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

1 hour ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

2 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

2 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

2 hours ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

4 hours ago