Article by Kumar
Published on: 10:22 am, 12 December 2024
బాలీవుడ్ హీరో ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీని పెళ్లి చేసుకున్న రకుల్.. తనకు సంబంధించిన అన్ని అప్డేట్స్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఆమె తీసుకున్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.